DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల లో వైభ‌వంగా కార్తీక‌ పౌర్ణమి గరుడసేవ

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, నవంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమలలో మంగ‌à°³‌వారం రాత్రి కార్తీక‌పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.

ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. à°‡à°‚దులో భాగంగా రాత్రి 7 నుంచి 9 à°—à°‚à°Ÿà°² వరకు సర్వాలంకార భూషితుడైన

శ్రీమలయప్పస్వామివారు à°¤‌à°¨‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. à°ˆ కార్య‌క్ర‌మంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో

à°§‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌à°¯ డెప్యూటీ ఈవో à°¹‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో à°®‌నోహ‌ర్ ఇత‌à°° అధికారులు, విశేషంగా à°­‌క్తులు పాల్గొన్నార

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam