DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గణిత శాస్త్ర ఘనపాటి వశిష్ట నారాయణ్ కు ఘోర అవమానం 

పార్దివాన్నిస్ట్రెచర్ పై రెండుగంటలు రోడ్డుపై నిలబెట్టారు 

సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని మేలుకొన్న సీఎం నితీష్ 

సీఎం ఆదేశిస్తే తప్ప

అంబులెన్స్ ఇవ్వని దౌర్భాగ్య స్థితి 

ఇదీ ఈ దేశంలో మేధావులకు ఇచ్చే విలువ

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, నవంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌):

ప్రపంచం లోనే గణిత శాస్త్ర ఘనపాటి గా పేరుగాంచిన వశిష్ట నారాయణ్ సింగ్ కి ఘోర అవమానం జరిగింది. గురువారం బీహార్ రాష్ట్రంలోని పాట్నా మెడికల్ కళాశాలకు చికిత్స కై

 à°µà°šà±à°šà°¿ కాలం చేసారు. అత్యంత నిరాడంబరంగా ఉండే అయన పార్థివ దేహాన్ని తీసుకు వెళ్లేందుకు అయన కుటుంబ సభ్యులను ఆసుపత్రి బయట రోడ్డు మీద రెండు à°—à°‚à°Ÿà°² సమయం

నిలబెట్టింది ఆసుపత్రి యాజమాన్యం. ఆఖరికి విషయం తెలుసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశించడంతో ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్ ఇచ్చింది. ఈ జాప్యం

లో రెండు à°—à°‚à°Ÿà°² సమయం వసిష్ఠ నారాయణ పార్థివ దేహంతో కుటుంబ సభ్యులను రోడ్డుపైనే 
నిలబెట్టేసారు. దీనిపై మేధావి వర్గం మండిపడుతోంది. 
ఆఖరికి ఈయన కాలం చేసిన

విషయం, రెండు à°—à°‚à°Ÿà°² పాటు రోడ్డుపైనే నిలబెట్టిన విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా  à°¤à±†à°²à±à°¸à±à°•à±à°¨à±à°¨ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈయన అంత్య క్రియలు ప్రభుత్వ

లాంఛనాలతో జరిపిస్తాం అని ప్రకటన చేసిన తర్వాతే బీహార్ మెడికల్ కళాశాల యాజమాన్యం ఈయన పార్థివ దేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇచ్చింది. ఆసుపత్రికి వచ్చే

సరికే అయన కాలం చేసారని, అందువల్లే అంబులెన్స్ ఇవ్వలేదని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.  à°¨à±†à°² రోజుల క్రితం అయన ఇదే ఆసుపత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జ్ అయ్యి

ఇంటికి వెళ్లడం గమనార్హం.  à°ªà±à°°à°ªà°‚à°š మేధావి అని తెలిసికొని ఇవ్వలేదో, తెలియక ఇవ్వలేదో అంటూ సోషల్ మీడియా à°ˆ విషయం వైరల్ కావడంతో సీఎం దృష్టికి వెళ్ళింది.

 

వశిష్ట నారాయణ్ సింగ్  à°˜à°¨à°¤ : 

ఈయన ఆర్యభట్ట గణితంలో సాధించలేని ఎనిమిది సమస్యలలో నాలుగు నుండి ఆరు వరకు సమస్యలను సాధించిన మహా మేథావి.

ఐనస్టీన్

థియరీ ఆఫ్ రెలెటివిటీ ని ఛాలెంజ్ చేసిన విజ్ఞానఖని..

కంప్యూటర్ తో సమానంగా లెక్కలుచేసే మానవ కంప్యూటర్..

ఆయన మేధోసంపద చౌర్యానికి

గురయింది..

నక్షత్ర మండలంలో పేరులేని మహనక్షత్రం ఆయన..

ఆయన వేసిన కాలుక్యులేషన్స్ ఆధారంగా అపోలో మిషన్ సక్సెస్ అయింది.

ఉన్నత విద్య అంతా

అమెరికాలోనే చేసారు. ప్రొఫెసర్ సొంత ఖర్చులపై ఈయన అమెరికా ప్రయాణం చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam