DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి స్టేషన్ లో మరిన్ని వసతులు కల్పించాలి.

దక్షణ మధ్య రైల్వే జీఎం తో ఎంపీ భరత్ భేటీ  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . ..

అమరావతి, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా

 à°°à°¾à°œà°®à°‚డ్రి రైల్వే స్టేషన్ వెంటనే అభివృద్ధి చేయాలని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరిపార్టీ ఛీఫ్ విప్ మార్గాని భరత్

కోరారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ని కలిసి రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత వివరించారు. నగర అభివృద్ధి అంతా

తూర్పు వైపే జరుగుతోందని అన్నారు. కలకత్తా - చెన్నయ్ 16వ జాతీయ రహదారి రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది. ఈ రహదారి ద్వారానే విశాఖపట్నం- విజయవాడ మధ్య

ప్రయాణం సాగిస్తున్నారు. అంతేగాక   చుట్టుపక్కల  à°‰à°¨à±à°¨ గ్రామాల ప్రజలు à°ˆ రహదారి ద్వారానే రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ కు చేరుతారు. రాజమండ్రితూర్పు రైల్వే

స్టేషన్  à°µà±ˆà°ªà± 4,5 ఫ్లాట్ ఫారాలు నిర్మాణ ప్రతి పాదన ఉంది. అయితే రాజమండ్రితూర్పు రైల్వే స్టేషన్ భవనం నుంచి దూరంగా వచ్చే పరిస్థితి ఉంది. అయితే ప్రయాణీకుల సౌకర్యం

కోసం చర్యలు తీసుకోవాలని మార్గాని భరత్ వివరించారు. రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ వద్ద కోల్ సైడర్ వల్ల రైల్వే కి ప్రయోజనం లేదని దానిని కడియం తరలించడానికి

చర్యలు తీసుకోవాలని కోరారు. దానివల్ల పరిసర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం తోలగడమేగాక స్టేషన్ అభివృద్ధి కి దోహదం అవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాబోయే

 à°ªà±à°²à°¾à°Ÿà± ఫారాలు అభివృద్ధి పనులు దృష్టి లో ఉంచుకొని à°ˆ ప్రాంతాన్ని పిపిపి మోడ్ లో  à°…భివృద్ధి చేపడితే  à°°à±ˆà°²à±à°µà±‡ à°•à°¿ ఆదాయం సమకూర్చుకోవచ్చని భరత్ వివరించారు.  à°…లాగే

గూడ్స్ షెడ్డు వద్ద రైలు వంతెన ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుతున్న దృష్ట్యా  à°† ప్రాంతం లో అవుట్ ఫాల్ స్లూయిస్ à°•à°¿ సహకరించాలని ఫలితంగా రైల్వే స్టేషన్ యార్డ్ లో

ముంపు సమస్య కు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే గర్ల్స్ హైస్కూల్  à°µà±ˆà°ªà± రహదారి వెడల్పు వల్ల ప్రజలకు ఇక్కట్లు తప్పుతాయని తెలిపారు. హెవ్ లాక్ వంతెన ను

తీర్చి  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• ప్రదేశం తీర్చి దిద్దేందుకు కొవ్వూరు వైపు భూమిని బదలాయింపు విషయం ప్రస్తావిస్తూ రైల్వే కోరుతున్నది ప్రయవేట్ భూమి అని ప్రభుత్వ భూమిని

బదలాయింపు కు సిద్ధమని భరత్ రైల్వే జిఎం à°•à°¿ తెలిపారు. ఎంపి ప్రస్తావించిన అంశాలపై  à°œà°¿.à°Žà°‚. సానుకూలంగా స్పందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam