DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 న శ్రీవారి దర్శనానికి జస్టిస్ రంజాన్ గగోయ్ రాక 

సి జె ఐ హోదాలో ఆఖరి అధికారిక పర్యటన తిరుమల కే 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 17 à°¨ భారత అత్యున్నత

న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గగోయ్ తిరుమల శ్రీనివాసుని దర్శనానికి రానున్నారు. ఈమేరకు అయన కార్యాలయం నుంచి తిరుమల ఆలయ ఈఓ కు, చిత్తూరు జిల్లా

అధికారులకు సమాచారం లభించింది. à°ˆ నెల 16 à°¨ (శనివారం)  à°¢à°¿à°²à±à°²à±€ నుంచి మధ్యాహ్నం 1 :35 గంటలకు బయలు దేరి తిరుపతి చేరుకుంటారు. శనివారం రాత్రి తిరుపతి లోనే బస చేయనున్నారు.

ఆదివారం (ఈ నెల 17 న ) ఉదయం విఐపి బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఈయన వెంట అయన శ్రీమతి రూపాంజలి గగోయ్, సుప్రీం కోర్ట్ రిజిస్ట్రార్ ఎస్ పి సింగ్,

 à°°à°¿à°œà°¿à°¸à±à°Ÿà°°à± à°•à°‚ పిపిఎస్ హెచ్ కె జునేజాలు తిరుమలకు రానున్నారు. సుప్రీం న్యాయాధీశుని రక్షణ నిమిత్తం జెడ్ కేటగిరి రక్షణ కల్పించాలని జిల్లా అధికారులకు సమాచారం

అందింది. దర్శనం అనంతరం ఆదివారం ఉదయం 10 :30 గంటలకు తిరిగి న్యూ ఢిల్లీ బయలు దేరతారు. అయన కేవలం తిరుమల శ్రీవారి దర్శనం కోసం మాత్రమే రానున్నారు.

భారత దేశ

అత్యున్నత న్యాయాధీశునిగా భాద్యతలు నిర్వర్తించే ఆఖరి రోజున తిరుమల దర్శనానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. à°ˆ నెల 17 తో ఆయన పదవీకాలం ముగుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam