DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జియో కస్టమర్లకు డబుల్‌ ధమాకా బంపర్ ఆఫర్‌


 
విశాఖపట్నం, జూన్ 12 , 2018  :   మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల పోటీ తత్త్వం లో కస్టమర్ల కు బంపర్ ఆఫర్లు అందుతున్నాయి. à°ˆ క్రమం లోనే రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు

ప్రీపెయిడ్‌ యూజర్లకు కొత్తగా డబుల్‌ ధమాకా ఆఫర్‌ ప్రకటించింది. à°ˆ ఆఫర్‌ à°•à°¿à°‚à°¦ అదనంగా  à°¯à±‚జర్లకు 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. జియో తన ఎంపిక చేసిన

ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్యాక్‌లపై అదనంగా 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు పేర్కొంది. జియో తన యూజర్లందరికీ à°ˆ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. జూన్ 12  à°¨à±à°‚à°šà°¿ జూన్‌ 30 వరకు à°ˆ

ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. జియో డబుల్‌ ధమాకా ఆఫర్‌..

రోజుకు 1.5 జీబీ డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 3జీబీ డేటా

పొందనున్నారు. 

రోజుకు 2 జీబీ డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5 జీబీ డేటా లభ్యం.

రోజుకు 3 జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్‌ యూజర్లు

ఇక నుంచి రోజుకు 4.5 జీబీ డేటా పొందనున్నారు. 

రోజుకు 4 జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5 జీబీ డేటా లభ్యం. 
రోజుకు 5 జీబీ డేటా పొందే రూ.799

ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5 జీబీ డేటా పొందనున్నారు. 

దీంతో పాటు 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయనుంది. 300

రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే à°ˆ డిస్కౌంట్‌à°² కోసం మైజియో యాప్‌, పేటీఎం వాడుతూ ఫోన్‌పే వాలెట్‌ ద్వారానే రీఛార్జ్‌

చేయించుకోవాలి. పైన పేర్కొన్న ప్యాక్‌à°² వాలిడిటీలను మాత్రం కంపెనీ మార్చలేదు. డేటాతో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్‌ యాక్సస్‌ను

పొందవచ్చు. 
తాజాగా తీసుకొచ్చిన రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌, 91 రోజుల వాలిడిటీలో అందుబాటులో ఉండనుంది. దీనిపై రోజుకు 3.5 జీబీ డేటాను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. మొత్తంగా à°ˆ

ప్యాక్‌పై 318 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. à°ˆ ఆపరేటర్‌ గతేడాది డిసెంబర్‌లో రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది కానీ à°† అనంతరం à°ˆ ప్యాక్‌ ధరను రూ.449కు

తగ్గించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam