DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారి ప్రమాద రహిత జిల్లాగా రూపొందించాలి :ఎస్పీ అమ్మిరెడ్డి

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): రహదారి ప్రమాదరహిత జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను

రూపొందించడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని శ్రీకాకుళం జిల్లా పోలీసు సూపరెంటెండెంట్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్.పి. కార్యాలయంలో వరల్డ్

రిమంబెరెన్స్ డే (WORLD REMEMBERANCE DAY)  à°¸à°‚దర్భంగా  à°°à°¹à°¦à°¾à°°à°¿ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి కార్యక్రమం జరిగింది.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల

వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, లైసెన్స్ లేని మైనర్లు వాహనాలు నడపడం, అధిక వేగం కారణంగా ప్రమాదాలు

సంభవిస్తున్నాయని తెలిపారు.  à°•à±à°Ÿà±à°‚బంలోని సంపాదించే వ్యక్తి మరణిస్తే à°† కుటుంబం ఛిన్నాభిన్నమవుతుందన్నారు.  à°ªà°¿à°²à±à°²à°²à°¨à± కోల్పోయిన తల్లితండ్రులు జీవితాంతం

మనోవేదనకు గురికాబడతారన్నారు.  à°•à°¾à°µà±à°¨ వాహన నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమనిబంధనలను పాటించాలన్నారు.  à°¦à±à°µà°¿à°šà°•à±à°°à°µà°¾à°¹à°¨à°¦à°¾à°°à±à°²à± హెల్మెట్ ధరించాలన్నారు.  à°®à°¦à±à°¯à°‚ సేవించి

వాహనం నడుపరాదన్నారు.  à°²à±ˆà°¸à±†à°¨à±à°¸à± లేని వారు, మైనర్లు వాహనాన్ని నడుపరాదన్నారు.  à°°à°¹à°¦à°¾à°°à°¿ ప్రమాదం జరిగినప్పుడు థర్డ్ పార్టీ వారు అనగా ప్రమాద స్థలంలో వున్నవారు

వెంటనే స్పందించి ప్రమాదబాధితులకు సాయం అందించాలన్నారు.  à°¸à±†à°²à± ఫోన్ ద్వారా ప్రమాద స్థల పరిసరాలతో సహా ఫోటో తీయాలని, వెంటనే దగ్గర వున్న ఆసుపత్రికి తరలించి

చికిత్స అందించాలని సూచించారు.  à°¤à°¾à°®à± కోర్టుల చుట్టూ సాక్ష్యాల కోసం నిరంతరం తిరగవలసి వస్తుందనే అపోహను తొలగించుకోవాలని తెలిపారు.  à°•à±‡à°µà°²à°‚ చిన్న సాక్షిగా

మాత్రమే వుంటారని, లోక్ అదాలత్ ద్వారా బాధితులు, బాధ్యులు కాంప్రమైజ్ కావచ్చునని తెలిపారు.  à°ˆ రోజు WORLD REMEMBERANCE DAY   సందర్భంగా ప్రమాదం సంభవించిన కుటుంబ సభ్యులతో నేరుగా

మాట్లాడించి వారి మనోవేదనను అర్ధం చేసుకోవడం జరుగుతున్నదన్నారు. దీని వలన అందిరిలో అవగాహన కలిగి,  à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°²à± తగ్గుముఖం పట్టడానికి అవకాశం వుంటుందని

తెలిపారు. 
  బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ వంటి క్లయిమ్ లు త్వరితగతిన అందించి వారికి సాయమందించనున్నట్లు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°ˆ సందర్భంగా బాధిత కుటుంబాల సభ్యులు తమ

బాధలను తెలిపారు. ముందుగా పాల కొండ మండలం తలవరం గ్రామం నుండి విచ్చేసిన ఎం. శంకర్ మాట్లాడారుః తన తల్లి కమలమ్మ (48 సం.లు), బడ్డీ కొట్టు నడుపుకుంటూ కుటుంబపోషణలో పెద్ద

దిక్కుగా వుండేదని, దసరా ముందురోజున దుకాణం మూసివేసి రోడ్డు దాటుతుండగా మోటారు వాహనం అతి వేగంగా వచ్చి ఆమెను ఢీకొన్నదని, ఆమె తలకు బలంగా దెబ్బతగలడంలో

ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించడం జరిగిందని తెలిపారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ఆసుపత్రిలో చికిత్స అవసరమైనందున ఆమెను శ్రీకాకుళం తరలిస్తుండగా ఆమె మార్గమధ్యంలోనే

ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆవేదనతో తెలిపారు. తమ లాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదని, మద్యం సే వించి  à°¦à±à°µà°¿à°šà°•à±à°° వాహనం నడపడం వలన తాము తమ తల్లిని కోల్పోయామని వాహనం

నడిపిన వారు స్వంత వాహనదారులు కారని తెలిపారు.  à°‡à°‚తవరకు బీమా సొమ్ము కూడా తమకు మంజూరు కాలేదని చెప్పారు.  
2. అంబళ్ళ లక్ష్మి, పొందూరు మండలం, కృష్ణాపురం గ్రామంః తన

కుమారుడు సంతోష్, 19 సం.లు, ఆగస్టు 15 రోజున తన చెల్లితో  à°°à°¾à°–à±€ కట్టించుకోవడానికి వెళ్ళి లారీ ప్రమాదంలో మరణించాడని తెలుపుతూ బోరున విలపించారు.  à°¤à°¨à°•à± 11 సం.లకే వివాహం

జరిగిందని, ముగ్గురు పిల్లు వున్నారని, పెద్దకుమారుడు సంతోష్ డిగ్రీ చదువుకుంటూ, కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరు అవుతతున్నాడని తెలిపారు.  à°µà±‡à°—à°‚à°—à°¾ వస్తున్న

లారీ ఢీ కొనడంతో తన కుమారుని తలకు పెద్ద గాయం అయి, వెంటనే అక్కడికక్కడే మరణించాడని తెలిపారు.  à°¹à±†à°²à±à°®à±†à°Ÿà± ధరించి వుంటే తన కుమారుడు తనకు దక్కేవాడని,

ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. తనకు వచ్చిన కష్టం ఏ తల్లికీ రాకూడదని అన్నారు. 
3. పి. మల్లేశ్వరరావు, (పోలాకి)   మాట్లాడుతూ, తన తమ్ముడు

కృష్ణారావు పనిమీద పోలాకి పోలీసు స్టేషనుకు ఆటోలో వెళ్తుండగా మద్యం సేవించిన ఆటో డ్రైవరు అతి వేగంగా ప్రయాణించడంతో తన తమ్ముడు ఆటోనుండి పడిపోయి మరణించాడని

ఆవేదనతో తెలిపారు. 
4. బి. నాగమణి ( రాజాం మండలం బొద్దాం గ్రామం) మాట్లాడుతూ, తన మామయ్య కుమారుడు బి.అనిల్ కుమార్ ఆటోలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారీడ్రైవర్

తప్పిదం వలన ప్రమాదం జరిగి మరణించాడని, అతని తల్లి బాధతో మాట్లాడలేని పరిస్థితిలో వుండడం వలన వారి కుటుంబం తరఫున తాను వచ్చానని, దోషులను కఠినంగా శిక్షించాలని

కోరారు. 
  ఎస్.పి. మాట్లాడుతూ, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  à°…నంతరం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని  2

ని.లు మౌనం పాటించారు.  à°°à°¹à°¦à°¾à°°à°¿ ప్రమాదాలపై ప్రతిజ్ఞ చేసారు. ప్రముఖ సంఘసేవకులు మంత్రివెంకట స్వామి, à°¡à°¾.ఎల్.ప్రసన్నకుమార్, తదితరులను సన్మానించారు.  à°¬à°¾à°§à°¿à°¤

కుటుంబాలకు ఓదార్పుగా పండ్లు పంచిపెట్టారు.
  à°ˆ కార్యక్రమంలో à°¡à°¿.ఎస్.పి. à°Ÿà°¿.ఫల్గుణరావు, సి.ఐ. ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ ఎస్.ఐ.లు తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam