DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలీవుడ్ షూటింగ్ కు విశాఖనే రికమండ్ చేస్తా : బాలీవుడ్ న‌టీ అర్షి

అత్యంత ఆనందకరం . . . ఆంధ్రా à°Šà°Ÿà±€ అందం  . ! :  

విశాఖ లో బాలీవుడ్ à°¨‌టీమ‌ణి అర్షి శ్రీవాత్స‌à°µ 

గ్లామర్ గర్ల్స్ తో తెలుగు సినిమా కల

నెరవేరింది.

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . .

విశాఖపట్నం, నవంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¦à±‡à°¶à°‚లోని ఎన్నో ప్రాంతాల‌లో షూటింగ్‌à°² నిమిత్తం వెళ్లిన‌ప్పుడు

à°•‌à°²‌à°—‌ని ఆహ్ల‌దం, ఆనందం విశాఖ అందాలు చూశాక à°®‌à°¨‌సు à°ª‌à°°à°µ‌శించింద‌ని బాలీవుడ్ à°¨‌టీమ‌ణి అర్షి శ్రీవాత్స‌à°µ అన్నారు. à°“ వాణిజ్య సంస్థ బ్రాండింగ్‌తో పాటు à°“ చిత్రం

షూటింగ్ నిమిత్తం సోమ‌వారం విశాఖ à°¨‌à°—‌రానికి విచ్చేసిన అర్షి శ్రీవాత్స‌à°µ విశాఖ అందాల‌ను ఎంతో ముగ్ధుల‌య్యారు. గూగుల్‌లో బెస్ట్ బ్యూటీఫుల్ సిటీస్‌లో

విశాఖ‌à°ª‌ట్నం చూసిన తాను ఎప్ప‌à°Ÿà°¿ నుండో ఇక్క‌à°¡‌కు రావాల‌ని అనుకున్న‌ట్లు చెప్పారు. బ్రాండింగ్ à°®‌రియు సినిమా నిమిత్తం ఇలా à°µ‌చ్చే à°…à°µ‌కాశం ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿

à°•‌లిగింద‌ని, సిటీతో పాటు విశాఖ à°ª‌à°°à°¿à°¸‌à°° ప్రాంతాలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌à°²‌కు విశాఖ ఎంతో అనువైన ప్రాంత‌à°®‌ని, బాలీవుడ్

నిర్మాణ సంస్థ‌à°²‌తో తాను ఇక్క‌à°¡à°¿ సోయ‌గాల‌ను à°š‌ర్చించి బాలివుడ్ à°¤‌à°°‌ఫున à°ª‌లు చిత్రాల‌కు సంబంధించి షూటింగ్‌లు à°œ‌రిగేలా à°š‌ర్చిస్తాన‌న్నారు. తిల్లి, బాబుమ్

ముజే బందూకాబ‌జ్‌, కెకె-100 వంటి చిత్రాల‌తో పాటు ఇత‌à°° భాష‌à°² చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ తాను 2017 ఆయుష్మాన్ మిస్ à°²‌క్నోగా ఎన్నికైన‌ట్లు తెలిపారు. తెలుగు చిత్రాల్లో

à°¨‌టించాల‌న్న à°¤‌à°¨ à°•‌à°² రీసెర్చ్ మీడియా à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ ద్వారా సాకారం కావ‌à°¡à°‚ ఎంతో  à°¸à°‚తోషాన్ని à°•‌లిగిస్తోంద‌ని వెల్ల‌డించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam