DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 న జిల్లాలో గ్రామ సభలు నిర్వహించాలిః కోన శశిధర్

రాష్ట్ర పౌర సరఫరాల  à°•à°®à±€à°·à°¨à°°à±  à°•à±‹à°¨ శశిధర్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల 20 à°µ తేదీన

తప్పనిసరిగా  à°—్రామ సభలను నిర్వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల కమీషరు కోన శశిధర్  à°…ధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లతో వీడియో

కాన్ఫరెన్సు నిర్వహించారు.  à°¹à±Œà°¸à± హోల్డ్ సర్వే,  à°®à±à°¯à°¾à°ªà°¿à°‚గ్, క్లస్టర్ల వెరిఫికేషన్, డేటా ఎంట్రీలు, ప్రింటింగ్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై

సమీక్షించారు.  à°ˆ నెల 20à°µ తేదీన à°’à°• పండుగ వాతావరణంలో గ్రామ సభలను నిర్వహించాలని, ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం జరగాలని ఆయన ఆదేశించారు.  à°…దే రోజు ఇంటింటి

సర్వే కార్యక్రమం ప్రారంభించాలన్నారు.  à°µà°¿à°µà°¿à°§ శాఖల ద్వారా అందిస్తున్న పింఛనులు, ఆరోగ్యశ్రీ, ఫీజు-రియంబర్స్ మెంట్  à°µà°‚à°Ÿà°¿ సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకు

అందించడానికి సర్వే కార్యక్రమం ఆవశ్యకమన్నారు. క్లస్టర్ల మ్యాపింగ్ నిక్కచ్చిగా చేపట్టాలన్నారు. ఏ వాలంటీరు ఏ క్లస్టర్ పరిధిలో పని చేయనున్నారో

తెలియచేయాలన్నారు.  à°¸à°°à±à°µà±‡ బృందాలకు ముందస్తుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వార్డు, విలేజ్ సెక్రటేరియట్ పూర్తి స్థాయి ఏర్పాట్లపై మ్యాపింగ్

జరగాలని తెలిపారు. à°Žà°‚.à°¡à°¿.à°“.లు, మున్సిపల్ కమీషనర్లు, క్లస్టర్లను వెరిఫై చేయాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మ్యాపింగ్ కార్యక్రమం బాగా చేసారని తెలిపారు. 
    à°ˆ

కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్,  à°¸à°‚యుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, సమగ్రగిరిజనాభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి సాయికాంత్ వర్మ్, సహాయ కలెక్టర్

à°Ž.భార్గవతేజ, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, నగరపాలక సంస్థ కమీషనరు జి.గీతాదేవి,  à°°à±†à°µà±†à°¨à±à°¯à±‚ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ

అధికారి జి.చక్రధరరావు, జిల్లా పంచాయితీ అధికారి వి. రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, ఎస్.సి.కార్పోరేషన్ ఇ.డి. సి.హెచ్.మహాలక్ష్మి, తదితర అధికారులు

హాజరైనారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam