DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్షక భటుడే. . భక్షకుడి మారి. . అఘాయిత్యం. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రజా రక్షణ కల్పించవలసిన రక్షక భటుడే దుష్టుడిగా మారి సహచరి ఉద్యోగిపైనే

అఘాయిత్యానికి పాల్పడడంతో సమాజం సిగ్గు తో తలదించుకుంటోంది. వివరాల్లోకి వెళితే. . .  à°®à°§à±à°¯à°ªà±à°°à°¦à±‡à°¶à± లోని విదిష జిల్లా లో కానిస్టేబుల్ à°—à°¾ పనిచేస్తున్న ఆనంద్ గౌతమ్

భోపాల్ లోని నజీరాబాద్ పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న సమయంలో సహచర మహిళా కానిస్టేబుల్ పై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని

నెలల క్రితం జరిగిన à°ˆ ఘటన . .. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ బస్ స్టాప్  à°²à±‹ వేచియున్న సమయంలో గౌతమ్ బైక్ పై వచ్చి ఆమెతో మాట్లాడి, కూల్ డ్రింక్

తాగుదామని చెప్పి అందులో మత్తుమందు కలిపి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మత్తులోనుంచి బయటకు వచ్చిన ఆమె గౌతమ్ ను నిలదీయగా, అఘాయిత్యం జరిగిన

సమయంలో తీసిన ఫోటోలు, వీడియో లను బయట పెడతానని బెదిరించాడు. అనంతరం ఆమెను పలుమార్లు అదే తప్పు చేసాడు. దీంతో విసుగు చెందిన ఈమె తన పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ

దుర్ఘటన వెలుగు లోకి వచ్చింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam