DNS Media | Latest News, Breaking News And Update In Telugu

షార్ నుంచి నింగి లోకి 13 అమెరికా నానో శాటిలైట్లు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : ఈనెల 25à°µ తేదీన కార్టోశాట్-3 ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించ‌నున్న‌ట్లు భారత అంతరిక్ష

పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్ల‌డించింది. కార్టోశాట్‌-3తో పాటు à°®‌రో 13 à°•‌à°®‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ల‌ను à°•‌క్ష్య‌లోకి ప్రవేశ‌పెట్ట‌నున్నారు. హైరెజ‌ల్యూష‌న్

ఇమేజింగ్ సామ‌ర్థ్యం ఉన్న ఉప‌గ్ర‌హంగా కార్టోశాట్‌-3ని రూపొందించారు. ఇది థార్డ్ à°œ‌à°¨‌రేష‌న్‌కు చెందిన‌ది. ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా

కార్టోశాట్‌-3ని నింగిలోకి ప్ర‌యోగిస్తారు. నెల్లూరు జిల్లా లోని శ్రీహ‌రికోట‌లోని à°¸‌తీష్ ధావ‌న్ సెంట‌ర్‌ నుంచి à°ˆ ప్ర‌యోగం à°œ‌à°°‌à°—‌నున్న‌ది. సుమారు 509

కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న à°•‌క్ష్య‌లో కార్టోశాట్‌ను ఫిక్స్ చేయ‌నున్నారు. à°¨‌వంబ‌ర్ 25à°µ తేదీన ఉద‌యం 9.28 నిమిషాల‌కు à°ˆ ప్ర‌యోగం à°œ‌à°°‌à°—‌నున్న‌ది. ఇటీవ‌à°² న్యూస్పేస్

ఇండియాతో కుదిరిన ఒప్పందం నేప‌థ్యంలో.. అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్ల‌ను కూడా కార్టోశాట్‌తో నింగిలోకి పంప‌నున్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam