DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర ప్రదేశ్ ని ఆదుకునేది భాజపా యే, ఇదే మోడీ మాట : కన్నా లక్ష్మి నారాయణ.

మోడీ - షా ల ముందు కన్నా శ్రీముఖం...

న్యూ ఢిల్లీ, జూన్  13, 2018 (DNS Online):  2014 లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని, అలాంటి విభక్త

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని నరేంద్ర మోడీ తెలిపారని à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

న్యూ ఢిల్లీ లో అయన ప్రధాని నరేంద్ర మోడీ ని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ à°·à°¾ à°²à°¨à± కలిసి ఆంధ్ర ప్రదేశ్ ను ఆదుకోవాల్సింది à°—à°¾ కోరినట్టు తెలిపారు. à°—à°¤ ఎన్నికల

సమయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలని కోరారు. రాబోయే ఎన్నికల కు ప్రచారానికి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఆంధ్ర కు

సంపూర్ణ న్యాయం చెయ్యాలని కోరినట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ కి, అమిత్ షా కి ఇచ్చిన వినతి పత్రం లో ప్రధానమైన డిమాండ్ల ను తెలిపారు. వాటిల్లో కీలకమైన

అంశాలు...

1 . విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కేటాయించాలని, 2. గిరిజన విశ్వ విద్యాలయం తక్షణం ఏర్పాటు చెయ్యాలని, 3. దుగ్గరాజపట్నం పోర్టు స్థానం లో రామాయపట్నం

పోర్ట్ ను ఏర్పాటు చెయ్యాలని, 4. హెచ్ పీ సీఎల్ లేదా ఐ à°“ సి à°² ద్వారా  à°—్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం, 5. విశాఖపట్నం, విజయవాడ

మహా నగరాల్లో మెట్రో నిర్మాణం, 6. à°®à°°à°¿à°¨à±à°¨à°¿ జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, 7. వెనుక బడిన జిల్లాల అభివృద్ధి కై రూ. 150 కోట్ల నిధులను కేటాయించాలని, 8.

ఆంధ్ర ప్రదేశ్ లో ని ఉత్తరాంధ్ర లోని మూడు జిల్లాలకు, రాయలసీమ లోని నాలుగు జిల్లాలకు జి ఎస్ టీ పన్నుల్ని రాయితీలు కల్పించాలని, 9. రాయలసీమ లోని నాలుగు జిల్లాలో

ప్రత్యేక ప్రారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని , 10.  à°®à°¤à±à°¯à°•à°¾à°°à±à°²à±, గిరిజన సామాజిక వర్గాల అభివృద్ధి à°•à°¿ అధిక నిధులు కేటాయించాలని, 11. రాష్ట్రం లో స్థాపించే

స్టార్ట్ అప్ కేంద్రాలు, ఇంక్యుబేషన్ కేంద్రాలకు పన్ను రాయితీలు కల్పించాలని కోరారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam