DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్లాస్టిక్ రహిత విజయవాడ ఉద్యమంపై అవగాహన

ప్రచార రథాలు ప్రారంభించిన మంత్రులు బొత్స, వెల్లంపల్లి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . 

అమరావతి, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) : విజయవాడ

నగరాన్ని ప్లాస్టిక్ రహిత à°¨à°—à°°à°‚ à°—à°¾ తయారు చేసే ఉద్యమం లో భాగంగా అవగాహన పెంచేందుకు విస్తృత ప్రణాళిక వేసినట్టు మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి

శ్రీనివాస్ లు తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం విజయవాడలో వారు అవగాహనా ప్రచార రథాలను ప్రారంభించారు. à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా

తగ్గించడం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సర్వేక్షన్  à°®à°¿à°·à°¨à± ఆధ్వర్యంలో రూపకల్పన చేసిన మూడు ప్రచార వాహనాలను పురపాలక శాఖ మంత్రి బొత్స

సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ల తో కలిసి

ప్రారంభించారు. వైయస్ ఆర్ నవశకం కార్యక్రమంపై రూపొందించిన ప్రచారం రథం తోపాటు, స్వచ్ఛభారత్ పై ప్రజల్లో అవగాహన కల్పించేలా à°ˆ వాహనాలను రూపొందించారు. 
దేశ

వ్యాప్తంగా జరుగుతున్న ప్లాస్టిక్ రహిత ఉద్యమంలో ప్రస్తుతం విజయవాడ కార్పొరేషన్ ఇప్పటికే  à°®à±à°‚దంజలో ఉంది.  à°°à±à°¯à°¾à°‚కును మరింత మెరుగు పరుచుకుంటూ ప్రజల్లో

చైతన్యం తీసుకువస్తూ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దే  à°¦à°¿à°¶à°²à±‹ పలు రకాల చర్యలను తీసుకుంటున్నారు. à°¤à°¡à°¿, పొడి వ్యర్ధాలను

వేరు చేయడం, వీలైనంత వరకు వాటిని పునః వినియోగించుకోవడం, ఆ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం వంటి కార్యక్రమాలపై ఈ వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన

కల్పించనున్నట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam