DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించాలి: కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): మెరుగైన వైద్య సేవలను అందించి,  à°ªà±à°°à°œà°² ఆరోగ్యాన్ని పరిరక్షించాలని

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్యాధికారులను ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ జిల్లా కలెక్టర్ సమావేశమందిరంలో వైద్యాధికారులతో  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ సమావేశాన్ని

నిర్వహించారు.  à°ªà±à°°à°¾à°§à°®à°¿à°• ఆరోగ్య కేంద్రాలలో బయోమెట్రిక్ అమలు, ఆసుపత్రి నిధుల వినియోగం, ఆసుపత్రి ప్రసవాలు, సీజనల్ వ్యాధులు, మాతాశిశు మరణాలు, తదితర అంశాలపై

సమీక్షించారు.  à°ªà±à°°à°¾à°§à°®à°¿à°• ఆరోగ్య కేంద్రాలలోను, సామాజిక ఆరోగ్య కేంద్రాలలోను, ఏరియా ఆసుపత్రులలోను  à°¸à°®à°¯à°ªà°¾à°²à°¨ పాటించాలని, తప్పనిసరిగా  à°¬à°¯à±‹à°®à±†à°Ÿà±à°°à°¿à°•à± విధానాన్ని

సక్రమంగా అమలు చేయాలన్నారు. ఆసుపత్రిలోని యావన్మంది సిబ్బంది తప్పని సరిగా బయోమెట్రిక్ వేయాలన్నారు. ఆసుపత్రులకు సరఫరా చేసిన à°Ž.సి.లను త్వరితగతిన  à°…మర్చాలని,

ఆసుపత్రులలో  à°—ోడలకు మంచి పెయింటింగ్ చేయించడం, మంచినీరు అమర్చడం, టాయ్ లెట్ సదుపాయాలు కలుగచేయడం, పరిసరాలను పరిశుభ్రంగా వుంచడం వంటి కార్యక్రమాలను

చేపట్టాలన్నారు.  à°‡-సబ్ సెటర్లు, à°‡-వెల్ నెస్ సెంటర్లలో à°Ž.à°Ÿà°¿.à°Žà°‚. మందుల మెషీన్ల ఏర్పాటుపై శ్రధ్ధ వహించాలన్నారు. à°ˆ నెల 22, 23 తేదీలలోగా గ్రామ సచివాలయాల à°Ž.ఎన్.à°Žà°‚. ప్రక్రియ

పూర్తి అవుతుందన్నారు. గ్రామ సచివాలయాలకు కొత్తగా నియమించబడిన à°Ž.ఎన్.à°Žà°‚.లకు మంచి శిక్షణను ఇవ్వాలన్నారు.  à°—్రామ స్థాయిలో  à°®à°‚à°šà°¿ వైద్య సేవలను అందించడానికి

తర్ఫీదు నివ్వాలన్నారు.  à°—ర్భిణీలకు వైద్యపరీక్షలను సక్రమంగా నిర్వహించాలన్నారు. గర్భం ధరించిన 12 వారాలలోగానే వైద్య పరీక్షలు  à°ªà±à°°à°¾à°°à°‚భించాలన్నారు. హై రిస్క్

ప్రెగ్నెన్సీ బారిన పడకుండా వారికి సకాలంలో మంచి వైద్యం అందించాలని తెలిపారు.  à°ªà±à°°à°§à°¾à°¨à°®à°‚త్రి మాతృ వందన యోజన క్రింద గర్భం ధరించిన నాటి నుండి ప్రసవం జరిగేవరకు 3

విడతలలో రూ.5 వేలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సాంకేతిక లోపాలను సరిచేసి, గర్భిణీలకు à°ˆ పథకం  à°µà°°à±à°¤à°¿à°‚à°ª చేయాలన్నారు.  à°†à°¸à±à°ªà°¤à±à°°à°¿ అభివృధ్ధి నిధులను సక్రంగా

ఆసుపత్రి అభివృధ్ధికి వినియోగించాలని తెలిపారు.  à°®à°¾à°¤à±ƒ మరణాలు, శిశు మరణాల నివారణకు పనిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టలన్నారు.

వైద్యాధికారులు  à°®à°‚à°šà°¿  à°µà±ˆà°¦à±à°¯ సేవలను అందించి ప్రజల ఆరోగ్యానికి కృషి చేయాలని చెప్పారు.

   à°ˆ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి à°Žà°‚.చంచయ్య,

జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.సూర్యారావు, అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి బగాది జగన్నాధరావు, డా.నరేశ్ కుమార్, డా.ఎల్. రామ్మోహన్ రావు, డా.మెండ ప్రవీణ్,

డా.కె.కృష్ణమోహన్, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకట రమణ సి.హెచ్.సి, పి.హెచ్.సి, ఏరియా ఆసుపత్రుల వైద్యాధికారులు, తదితరులు హాజరైనారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam