DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బహుళార్ధ సాధక ప్రాజక్టుల్లో తలెత్తే వివాదాల పరిష్కారానికి శిక్షణ

విశాఖపట్నం, జూన్ 13, 2018 (DNS Online) : బహుళార్ధ సాధక ప్రోజక్ట్ à°² నిర్మాణాల్లో వివాదాలు తలెత్తితే వాటిని సత్వర మార్గం లో సరి చేసే విధంగా మార్గాలను కనుగొనేలా భారత సుప్రీం

కోర్టు చర్యలు తీసుకందని 
అంతర్జాతీయ ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార ప్రాంతీయ కేంద్రం కార్యదర్శి జెఎల్ఎన్ మూర్తి అన్నారు. బుధవారం నగరం లోని ప్రాంతీయ

కార్యాలయం లో రెండు రోజుల పాటు సంస్థ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే రెండు రోజుల వర్క్ షాప్ ను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా

బహుళార్ధ సాధక ప్రాజక్టు లలో దేశ, విదేశాల సంస్థల భాగస్వామ్యం ఉంటుందని, వారి వలన తలెత్తే వివాదాల పరిష్కారానికి ఉద్యోగులకు తగిన శిక్షణ సదుపాయాలు

కల్పిస్తున్నామని తెలిపారు. వందల వేల కోట్ల ప్రజాధనంతో అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రారంభించిన పనులు, పధకాలు, నిర్మాణాల్లో వివాదాలు వస్తే కోర్టులను

ఆశ్రయించి ఏళ్ల తరబడీ ఆ పనులను పెండింగు పెట్టకుండా నిర్ణయాలు తీసుకునే మార్గాలను న్యాయస్థానం చర్యలు తీసుకుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ

కార్యాలయం  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±à°²à±‹ ప్రాంతీయ కేంద్రం ఉందన్నారు.  à°ˆà°œà± ఆఫ్ డూయింగ్ లో న్యాయపరమైన వివాదాల సత్వర పరిష్కారం కూడా ఒకటనీ అన్నారు. ఇప్పటి వరకూ 855 మధ్యవర్తిత్వాలు

జరిగాయన్నారు. 652 కుటుంబ సలహా కేసులు సైతం నిర్వహించామన్నారు. ప్రభుత్వ రంగంనుంచే కాక ఇతర రంగాల వారూ తమ వివాదాలను ఏడీఆర్ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు.

/>  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam