DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర కమిటీల్లో సలహాదారులుగా వైకాపా ఎంపీల నియామకం 

గృహ పట్టణం - ఎంవివి, పరిశ్రమలు - భరత్, విదేశాంగ - సత్యవతి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : కేంద్ర మంత్రిత్వ

శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలను జరిపారు. కేంద్ర  à°•à°®à°¿à°Ÿà±€à°²à±à°²à±‹ సలహాదారులుగా వైకాపా ఎంపీల నియామకం చేయడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి

తగినన్ని ప్రాజెక్ట్ లు, నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎంపీల నియామకం తో పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ వివిధ ఎంపీలకు కేటాయించిన శాఖలను పార్లమెంట్ ప్రకటించింది.

వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల వివరాలు : 
 
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ -  à°®à°¿à°¥à±à°¨à± రెడ్డి 

కేంద్ర ఆర్థిక

శాఖ -   మాగుంట శ్రీనివాసులు రెడ్డి 

పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - వల్లభనేని బాలశౌరి 

ఆరోగ్యశాఖ - వంగా గీత 

పశువు మత్స్యశాఖ - శ్రీ కృష్ణ

దేవరాయలు 

చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ - వైఎస్ అవినాష్ రెడ్డి 

ఆహార శుద్ధి  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°² శాఖ -  à°œà°¿ మాధవి 

విద్యుత్ శాఖ -  à°°à°˜à±à°°à°¾à°®à°•à±ƒà°·à±à°£à°‚రాజు

జలశక్తి

శాఖ - బ్రహ్మానందరెడ్డి

గృహ పట్టణ వ్యవహారాల శాఖ- à°Žà°‚ వి వి  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ 

అడవులు పర్యావరణం - కోటగిరి శ్రీధర్ 

వ్యవసాయ రైతు సంక్షేమం -  à°¬à±†à°²à±à°²à°¾à°¨

చంద్రశేఖర్ 

భారీ పరిశ్రమలు , ప్రభుత్వ à°°à°‚à°— సంస్థలు - మార్గాన్ని భరత్ 

రవాణా జాతీయ రహదారులు -  à°¡à°¾à°•à±à°Ÿà°°à± సంజీవ్ కుమార్

మహిళా శిశు సంక్షేమ శాఖ - చింత

అనురాధ 

పర్యాటక సాంస్కృతిక శాఖ - రెడ్డప్ప

హోం శాఖ - గోరంట్ల మాధవ్ 

ఉక్కు శాఖ -  à°¨à°‚దిగామ సురేష్ 

షిప్పింగ్ -  à°¤à°²à°¾à°°à°¿ రంగయ్య 

 à°µà°¿à°¦à±‡à°¶à°¾à°‚à°—

శాఖ -   సత్యవతి 

రైల్వే శాఖ - ఆదాల ప్రభాకర్ రెడ్డి 

పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - విజయసాయిరెడ్డి 

విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు -

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam