DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవతావాది ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు సముచిత గౌరవం 

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్): 

అనంతపూర్, నవంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : మానవతావాది à°—à°¾ కొనియాడబడుతున్న ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు అనంతపురం పౌర సమాజం

ఉన్నత పురస్కారంతో సముచిత గౌరవం అందించింది. అనంతపూర్ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ హాల్ లో హ్యాండ్స్ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల 2019

కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ మునవర్ హుసేన్ హ్యాండ్స్ సామాజిక సేవా సంస్థ

డైరెక్టర్ నారాయణ స్వామి,  à°µà°¿à°¶à°¿à°·à±à°Ÿ అతిథులుగా పాల్గొన్నారు. బాలల హక్కులకోసం బాల్య వివాహాలు బాలల అక్రమ రవాణా బాలలపై అకృత్యాలు అత్యాచారాల పై పోరాడి సామాజిక

చైతన్యం కల్పించిన అధికారులు సామాజిక సేవకులకు ఈ అవార్డులను అందజేశారు హిందూపురానికి చెందిన ముస్లిం నగారా & టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ

అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు హ్యాండ్స్ సామాజిక సేవాసంస్థ తరుపున విశిష్ట అతిథులు అనంత వెంకట రామిరెడ్డి dsp మునవర్ హుస్సేన్ చేతుల మీద అవార్డును అందజేశారు. 
/> ఉమర్ ఫారూఖ్ ఖాన్ సేవలు అనాధ శవాల అంత్యక్రియలు ఉదయ్ లైఫ్ వరల్డ్ సభ్యునిగా టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం తో రక్తదానo మరియు రక్త దానం చైతన్య కార్యక్రమాలు

శుభకార్యాలలో మిగిలిన ఆహార పదార్థాలను అన్నార్తులకు అందించటం మానసిక వికలాంగులు దివ్యాoగులకు ఎయిడ్స్ బాధితులు కుష్టు రోగులకు సహాయ సహకారాలు అందించటం

పసిపిల్లలపై మహిళల పై అత్యాచారాలను అడ్డుకోవడం మహిళా చైతన్యం తదితర సేవలకు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అవార్డు ను అందుకున్నారు  à°ªà°Ÿà±à°Ÿà°£ ప్రముఖులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ సేవలను

అభినందించారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam