DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐటిడిఏ ఉద్యోగాలకు రోస్టర్ విధానం రద్దు చేయాలి

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à°®à°—్ర గిరిజన అభివృద్ధి సంస్ధలో భర్తీ చేసే ఉద్యోగాలకు రోస్టర్

విధానాన్ని రద్దు చేయాలని చిన్నయ ఆదివాసి వికాస సంఘం (సి.ఎ.వి.ఎస్) రాష్ట్ర ఎస్.సి, ఎస్.టి కమీషన్ కు వినతి పత్రం సమర్పింది. శుక్ర వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో

భాగంగా ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎస్.సి, ఎస్.టి కమీషన్ ఛైర్మన్ డా.కారెం శివాజి ఎస్.సి, ఎస్.టి సంఘాలు, వ్యక్తులు నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా

సి.ఎ.వి.ఎస్ మరియు 5వ షెడ్యూలు సాధన కమిటి అధ్యక్షులు పడాల భూదేవి వినతి పత్రాన్ని సమర్పిస్తూ దాదాపు 450 మంది నకిలీ బెంతు ఒరియా కులస్తులు ఎస్.టి ధృవీకరణ పత్రం పొంది

 à°•à±‹à°°à±à°Ÿà± స్టే తెచ్చుకుని ఉద్యోగాలలో కొనసాగుతున్నారని తెలిపారు. à°ˆ ఎస్.à°Ÿà°¿ ధృవీకరణ పత్రాలను రద్దు చేసి, ఉద్యోగాల నుండి తొలగించి à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లాలో 540 నాన్ షెడ్యూల్డుగా ఉన్న గ్రామాలను షెడ్యూల్డు గ్రామాలుగా ప్రకటించుటకు, అటవీ హక్కుల చట్టం క్రింద రిజర్వు ఫారెస్టులో ఉన్న గ్రామాలకు సంప్రదాయ

సరిహద్దులను గుర్తించి, ఉమ్మడి హక్కులు కల్పించాలని, ఆ గ్రామాలను రెవిన్యూ గ్రామాలుగా గుర్తించాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తక్షణమే చర్యలు

తీసుకోవాలని, 12 సంవత్సరాలుగా ఆదివాసీ పంటలు, ఆస్తులు, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఏనుగులను వెంటనే తరలించి ఆదివాసులను ఆదుకోవాలని., బోయ వాల్మికి, అగ్రవర్ణ

కులాలను ఎస్.టి జాబితాలో చేర్చరాదని వినతి పత్రంలో కోరారు. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకొనుటకు ప్రతి ఐటిడిఏలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని,

ఆదివాసీలకు న్యాయ సహాయం అందించడానికి ఐటిడిఏల్లో ఎస్.à°Ÿà°¿à°•à°¿ చెందిన à°’à°• న్యాయవాదిని న్యాయ సలహాదారుగా నియమించాలని ఆమె కోరారు. 
    à°—ార మండలం బూరవెల్లి గ్రామం

నుండి లోసు భూషణరావు వినతి పత్రం సమర్పిస్తూ  à°¤à°¨  à°¤à°‚డ్రికి షెడ్యూల్డు కులాల  à°—ృహ పధకంలోయింటి స్థలం కేటాయించారని,  à°¤à°¾à°¨à± చదువులరీత్యా  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à± యితర

ప్రాంతాలలో  à°‰à°¨à±à°¨à°¾à°¨à°¨à°¿, తనతండ్రికి  à°•à±‡à°Ÿà°¾à°¯à°¿à°‚à°šà°¿à°¨ స్థలం తనకుయిప్పించవలసినదిగా కోరారు.
    à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚మండలం అలికాం గ్రామ గ్రామకాపురస్తులయిన కోటిపలి సాయిరాం

చిన్నతనంలోనే తల్లితండ్రి చనిపోయారని, నలుగురు అన్నదమ్ములు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకొని à°—à°¤ 25 సంవత్సరాలుగా  à°œà±€à°µà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à°¿,  à°¤à°¿à°¤à°¿à°²à±€ తుఫానులులో సర్వస్వం

కోల్పోయానని కమిషను వారు గతంలో జిల్లా పర్యటనలో కలిసి సమస్యను విన్నవించామని కానియిప్పటివరకు ఎటువంటి సహాయం అందలేదని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  
    à°•à±‹à°Ÿà°¬à±Šà°®à±à°®à°¾à°²à°¿

 à°—్రామంనుండి  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• న్యాయ పోరాట సమితి వారు వినతి సమర్పిస్తూ  1976 సంవత్సరంలో   సర్వే నంబరు 124లో 23 మందికి ఒక్కొక్కరికి  22 సెంట్లు చొప్పున మొత్తం à°Ž.7.60 ట్లు భూమిని

పంపిణీ చేసారని  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à±  à°¤à°® సాగులోనే  à°•à°²à°¦à°¨à°¿,రెవిన్యూరికార్డులలో  à°¸à°¾à°—ుదార్ల పేర్లు నమోదు చేయుటలేదని, అందువల్లరైతుభరోసాకూడా పొందలేకపోయామని,  à°¦à±€à°¨à°¿à°¨à°¿

అసరా చేసుకొనియితరులు  à°† భూములను ఆక్రమించుకొనుటకు ప్రయత్నం చేస్తున్నారని,à°ˆ విషయాని కలెక్టరువారికి కూడా విన్నవించుకున్నామని,  à°•à°¾à°µà±à°¨ సాగులో à°—à°² 22 మంది

సాగుదార్లకు  à°ªà°Ÿà±à°Ÿà°¾à°¦à°¾à°°à± పాసుపుస్తకములు అందించాలని కోరారు.  
    à°¬à±‚ర్జమండలం పి.ఎల్.దేవి పేట నుండి  à°—ూండ్రు సూరయ్య  à°µà°¿à°¨à°¤à°¿ పత్రం సమర్పిస్తూ  à°ªà°‚చాయతీ

సర్వేనంబరు 6/6లో à°—à°² 3 సెంట్లు భూమి తమ ఆధీనంలోనే కలదు.  à°…ందులో à°—à°² చింతచెట్టు à°—à°¤ తుఫాను సమయంలో పడిపోయింది.  à°¦à°¾à°¨à°¿ ఫలసాయం కూడా తామే అనుభవించేవారమని, 2007లో  à°—్రామ

పంచాయతీ వారు à°† స్థలాన్ని తన అన్నకు, తనకు తీర్మానం చేసి పంచియిచ్చినారని కానియిప్పుడు కొంత మంది  à°¬à°¿.సి.కులస్థులు à°† స్థలాన్ని ఆక్రమించుకొనుటకు చూస్తున్నారని

న్యాయం చేయాలని కోరారు.  
సామాజిక న్యాయ పోరాట సమితి వారు వినతి సమర్పిస్తూ  à°°à°¾à°—ోలు గ్రామంలో 1976 సంవత్సరంలో 133 సర్వే నంబరులో 30 మందికి  à°¸à±à°®à°¾à°°à± 22 సెంట్ల చొప్పున

 à°­à±‚మిని పంపిణీ చేసారని,  à°…ప్పటి నుండి వారి సాగులోనే కలదని,  à°µà°¾à°°à°¿à°•à°¿ రైతుభరోసా డబ్బులు  à°®à°‚జూరు కాలేదని,  30 మందిరైతులకురైతుభరోసా మంజూరు చేయాలని కోరారు. 
  

 à°¸à°‚తకవిటి మండలం  à°Žà°¨à±. రాజపురం నుండి à°Žà°‚ .త్రినాధరావుయితరులు వినతిపత్రం సమర్పిస్తూ 2018 మార్చి 28à°¨ గ్రామంలో కొంతమంది బి.సి. కులస్తులు తమను కొట్టారని, గ్రామంలో తమ

కుటుంబాలు 5 మాత్రమే కలవని గ్రామంలో  à°‰à°ªà°¾à°§à°¿ కూడా కల్పించుటలేదని  à°¤à°®à°•à± జీవనోపాధి కల్పించాలని  à°•à±‹à°°à°¾à°°à±.  
ఈ కార్యక్రమంలో కమీషన్ సభ్యులు సీవెరి అబ్రహం, సాంఘిక

సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కె.వి.ఆదిత్య లక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం.కమల, ఎస్.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్.మహాలక్ష్మి, ఎస్.సి,

ఎస్.టి సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam