DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి

దేవస్థానంలో లో శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ని అర్చక బృందం కళ్యాణం

నిర్వహించారు. శ్రీ ఉష ఛాయ పద్మిని దేవేరులతో సూర్యభగవానుడికి వైభవంగా కళ్యాణం జరిగింది. వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ జరిగిన కల్యాణ వేడుక లో  à°…ధిక సంఖ్యలో

భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సూర్యనమస్కారాలు, నవగ్రహ ఆరాధన తదితర ప్రత్యేక సేవలు జరిగాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam