DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపాధి జ్యోతి ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం  

గ్రామీణ ఉపాధి,  à°¸à±€à°¡à°¾à°ªà± ద్వారా మెగా జాబ్ మేళా. . .

 à°°à°¾à°·à±à°Ÿà±à°° రహదారులు భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్,

శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¨à°¿à°°à±à°¦à±à°¯à±‹à°—ులకు ఉపాధి జ్యోతి à°’à°• వరమని, వారందరికీ ఉపాధి కల్పించే దిశగా ప్రభత్వం పనిచేసున్నదని రాష్ట్ర

 à°°à°¹à°¦à°¾à°°à±à°²à±, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ మరియు సీడాప్ (సోసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జెనరేషన్ అండ్

 à°Žà°‚టెర్ ప్రైస్ డెవలెప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ) లు సంయుక్తంగా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి

ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు.

 à°ªà°¾à°¦à°¯à°¾à°¤à±à°°à°²à±‹ అన్ని వర్గాల ప్రజల అవసరాలను తెలుసుకున్నారని, ప్రభుత్వం ఏర్పాటయిన అనంతరం ప్రజల అవసరాలను తీర్చడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని

తెలిపారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారని, 4 నెలల  à°…à°šà°¿à°° కాలంలోనే 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత వై.ఎస్.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు.  à°®à°¾à°°à± మూల గ్రామాలలోని యువతీయువకులకు సైతం ఉపాధి అవకాశాలు కలిగించడానికి ఆగస్టు 23à°¨ ఉపాధి జ్యోతి అనే వెబ్ సైట్ ను

ప్రారంభించారని తెలిపారు.  à°‡à°‚దులో ఇప్పటికే 30 వేల మంది నమోదయ్యారని చెప్పారు.  à°’కే సారి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడానికి నియోజకవర్గస్థాయిలో జాబ్ మేళా

నిర్వహించడం జరిగిందన్నారు.  à°ˆ రోజు వెనుక బడిన జిల్లాలో సైతం సుమారు  30 కంపెనీలు నరసన్నపేట వచ్చాయని, ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్గించడం

జరుగుతున్నదని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకోవడం జరుగుతుందని, నిజాయితీగా ఉద్యోగాలను అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల నియమించబడిన గ్రామ

వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో సంధాన కర్తలుగా వుంటారని తెలిపారు. పారదర్శకంగా పాలన అందించడం జరుగుతున్నదన్నారు.  à°¯à±à°µà°¤ తమ

అర్హతలను అనుసరించి వచ్చిన ఉద్యోగాలలో చేరాలన్నారు.  à°ªà±†à°¦à±à°¦ పెద్ద పట్టణాలకు వెళ్ళడానికి వెనుకాడరాదన్నారు.  à°¨à±ˆà°ªà±à°£à±à°¯à°¾à°²à°¨à± అభివృధ్ధి పరచుకుని అభివృధ్ధి

సాధించలన్నారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ విచ్చేసిన ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ, ఎంతో కష్టపడితే కాని పొందలేని ఉద్యోగాలను సునాయాసంగా à°ˆ జాబ్ మేళా ద్వారా కల్పించడం

జరుగుతున్నదన్నారు.  à°ªà±†à°¦à±à°¦ పెద్ద సంస్థలను మీ వద్దకే రప్పించి సులభంగా ఉపాధిని కల్పించడం జరుగుతున్నదన్నారు. స్వంత గ్రామాలను వదలి ఎక్కడ ఉద్యోగం వచ్చినా

వెళ్ళాలని, బయటి ప్రపంచాన్ని అవగతం చేసుకోవాలని అన్నారు. పెద్ద కంపెనీలలో ఇంటర్వూలకు ఆంగ్లభాష తప్పనిసరిగా నేర్చుకోవలసి వుంటుందన్నారు.  à°…ందుకే ముఖ్యమంత్రి

ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్లమాధ్యమంలో బోధనను ప్రవేశ పెట్టారని తెలిపారు.   అనంతరం ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్ధులకు నియామక పత్రాలను అందచేసారు.

 à°‰à°¦à±à°¯à±‹à°—కల్పనకు వచ్చిన వివిధ కంపెనీ ప్రతినిధులను జ్ఞాపిక, దుశ్శాలువతో సత్కరించారు.

 à°ˆ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు

ఎ.కళ్యాణ చక్రవర్తి, సీడాప్ మేనేజరు రామ్మోహన్ , స్కిల్ డెవలెప్ మెంట్ మేనేజరు గోవిందరావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పరిమి రాజేశ్వరి, ఆరంగి మురళి, రాంబాబు,

కళాశాల సిబ్బంది, ఎయిర్ టెల్, మెట్రో డ్రగ్స్, అమర్ రాజా గ్రూప్, అపోలో, లేంటెక్ ఫార్మా, జి 4 సెక్యూరిటీ సర్వీసెస్, అరబిందో ఫార్మా తదితర కంపెనీల హెచ్.ఆర్.లు, డిఆర్

à°¡à°¿à°Ž ఏ.పి.à°¡à°¿.లు,  à°µà±à°¯à°¾à°–్యాత వావిల పల్లి జగన్నాధం నాయడు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam