DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుస్త‌క పఠనం చేసే కొద్దీ విజ్ఞానం రెట్టింపవుతుంది  

సంచార పుస్త‌à°• ప్ర‌à°¦‌ర్శ‌నను ఆదరించండి : జేసీ పిలుపు

నెల రోజుల పాటు సాగనున్న సంచార పుస్తక ప్ర‌à°¦‌ర్శ‌à°¨

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్,

శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌):  à°®‌à°‚à°šà°¿ పుస్త‌కాన్ని మించిన నేస్తం, ఆస్తి à°®‌రొక‌à°Ÿà°¿ ఉండద‌ని, సాహిత్యాభిలాష‌ను పెంపొందించుకునే క్ర‌మంలో

ప్ర తి ఒక్క‌రూ ఉత్త‌à°® à°°‌à°š à°¨‌à°²‌ను à°¤‌ప్పక à°š‌à°¦‌వాల‌ని శ్రీ‌కాకుళం జాయింట్ à°•‌లెక్ట‌ర్ - 2 రెడ్డి గున్న‌య్య పిలుపునిచ్చారు. స్థానిక బా పూజీ à°•‌ళామందిర్ ప్రాంగ‌ణాన

ఏర్పాటుచేసిన విశాలాంధ్ర సంచార పుస్త‌à°• ప్ర‌à°¦‌ర్శ‌à°¨ శాల‌ (మొబైల్ వ్యాన్‌)ను à°¶‌నివారం ప్రారంభించారు.  à°®à±Šà°¬à±ˆà°²à± వ్యాన్ ద్వారా చేప‌ట్టిన à°ˆ పుస్త‌à°• ప్ర‌à°¦‌ర్శ‌à°¨

విజ‌à°¯‌వంతం కావాల‌ని, పాఠ కులకు చేరువగా సేవ‌లు అందిస్తున్న ఉత్త‌à°® ప్ర‌చుర‌ణాల‌యం విశాలాంధ్ర సంస్థేన‌ని కితాబిచ్చారు. ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షులు, సీనియ‌ర్

పాత్రికేయులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ..తెలుగు  à°¸à°¾à°¹à°¿à°¤à±à°¯à°‚లో ఉత్త à°® à°°‌à°š‌à°¨‌à°² న్నింటికీ చిరునామాగా నిలుస్తున్న à°ˆ సంస్థ‌ను విజ్ఞుల‌యిన పాఠ‌కులు

à°¸‌మాద‌రించాల‌ని కోరారు.కాల‌à°—‌తిలో ప్ర‌తి à°’ క్క‌రూ డిజిట‌ల్ తెర‌à°²‌కు అతుక్కుపోయి పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా à°† ఎడిక్ష‌న్ బారిన à°ª‌డుతున్నార‌ని, ఇదెంత

మాత్రం ఆరోగ్యదాయకం కాద‌ని, వినోదం, వికాసం, విజ్ఞానం à°ˆ మూడింటినీ మంచి పుస్త‌à°•à°‚ అందిస్తుంద‌న్న  à°¸à°‚à°—‌తి à°š‌దువ‌రులు గు ర్తించాల‌ని కోరారు.విశాలాంధ్ర

శ్రీ‌కాకుళం శాఖ ప్ర‌ధాన బాధ్యులు(మేనేజ‌ర్) ఎచ్చెర్ల à°°‌విబాబు మాట్లాడుతూ తమ సంస్థ నేతృత్వంలో బాల à°•‌థా సాహిత్యం మొద‌లుకుని à°¨‌వలా సాహిత్యం దాకా ఎన్నో

ప్ర‌చుర‌à°£‌లు వెలుగు చూస్తున్నాయ‌ని, à°‰ త్త‌à°® à°°‌à°š‌à°¨‌à°²‌కు ఎప్పుడూ పాఠ‌కుల ఆద‌à°°‌à°£ ఉండ‌నే ఉంటుంద‌ని అన్నారు. నెల‌రోజుల పాటు సాగే à°ˆ ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌ను ప్ర‌తి

ఒక్క‌రూ వినియోగించుకో వాల‌ని కోరారు. పాఠ‌శాల‌లూ, à°•‌ళాశాల‌à°² ప్ర‌తినిధులు, విద్యార్థులు à°ˆ ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌కు విచ్చేసి à°¤‌à°® సంస్థ‌ను à°® à°°à°¿à°‚à°¤ ప్రోత్స‌హించాల ని

విజ్ఞ‌ప్తి చేశారు. వీబీహెచ్ ప్ర‌తినిధులు శ్రీ‌ను, à°¨‌జీర్ మాట్లాడుతూ.. పుస్త‌à°• à°ª‌à° ‌నాభిలాష‌ను పెంపొందించు కునే దిశ‌à°—à°¾ ప్ర‌తి à°’ క్క‌రూ అడుగులు వేయాల‌ని

కోరారు. à°ˆ ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌లో ప్రముఖ సాహితీవేత్త‌à°² à°°‌à°š‌à°¨‌లు, శాస్త్ర‌, సాంకేతిక విషయ సంబంధ పుస్తకా లు అదేవిధంగా బాల సాహి త్యం, à°®‌నో వికాస సంబంధ సాహిత్యం కూడా

పాఠ‌కులు à°ˆ ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌లో à°ª‌ది శా తం డిస్కౌంట్ తో కొనుగోలు చేయ‌à°µ‌చ్చ‌ని చెప్పారు. నెల రోజుల పాటు శ్రీ‌కాకుళం, విజ‌à°¯‌à°¨‌à°—‌à°°à°‚ జిల్లాల‌లో à°ˆ మొబైల్ వ్యాన్ వి విధ

మండ‌à°² కేంద్రాల మీదుగా à°¤‌à°¨ ప్ర‌యాణం సాగిస్తుంద‌ని, à°ˆ సంచార పుస్త‌కాల‌యాన్ని అంతా విజ‌యవంతం చేయాల‌ని కో రారు. ప్ర‌చుర‌à°£‌, ప్రసార‌, మాధ్యమాల సంయుక్త వేదిక

అధ్య‌క్షులు శాస‌పు జోగినాయుడు, à°µ‌ర్థ‌మాన à°¨‌à°µ‌లా à°°‌à°š‌యిత కెంబూరి భాను ప్ర‌కాశ్  à°ªà±à°°‌à°¦‌ర్శ‌à°¨‌శాల‌ను సంద‌ర్శించి, విజ్ఞాన వికాసాన్ని అందించే పుస్త‌కాల‌ను

విశాలాంధ్ర అందిస్తూ, అనువాద సాహిత్యాన్ని ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు పాఠ‌à°• మిత్రులకు చేరువ చేస్తోంద‌ని అభినందించారు. కార్య‌క్ర‌మంలో à°ª‌లువురు సాహిత్యాభిలాషులు,

à°µ‌ర్థ‌మాన à°°‌à°š‌యిత‌లు, à°•‌వులుపాల్గొన్నారు. కార్యక్రమం లో  à°¸à±à°µà°¾à°®à°¿, శివ‌శంక‌ర్ , యుగంధ‌ర్ శుభాకాంక్ష‌లు అందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam