DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఊరు వెళితే లాకింగ్ హౌస్ యాప్ వినియోగించాలి

ప్రజల్లో అవగాహనా పెంచాల్సింది పోలీసు సిబ్బందే 

శ్రీకాకుళం ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి సూచన. 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం

). .

శ్రీకాకుళం, నవంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌): దొంగతనం నేరాలు అదుపు చేసే దిశలో రాత్రి గస్తీ లను పటిష్టం చేయాలని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయం లో నిర్వహించిన సెమీక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజలు తాళం వేసి

ఊరు వెళ్లే సమయాల్లో లాకింగ్ హౌస్ మేనేజ్ మెంట్ యాప్ ను, సి సి కెమెరాలను వినియోగించేలా ప్రజల్లో ఆవగాహన పెంచి, అవసరం వారికి తెలియచేయాలని సూచించారు.  à°¨à±†à°²à°µà°¾à°°à±€

నేర సమీక్షా సమావేశంలో అయన సమీక్ష జరిపి పాత నేరస్థులు ప్రస్తుత ఉనికిపై నిఘా పెట్టి, త్వరితగతిమిన నేరస్తులను అరెస్టు చేయాలన్నారు. పెండింగ్ కేసులు, నాన్

బెయిలబుల్ వారెంట్ లను త్వరితగతంగా పూర్తిచేయాలన్నారు. సైబర్ నేరాలపై లోతుగా ఆరా తీశారు. ఏ à°Ÿà±€ à°Žà°‚ కౌంటర్ల వద్ద  à°‰à°ªà°¯à±‹à°—ంలో అపరిచిత వ్యక్తుల సహాయం పొందరాదని,

వీటిపై ప్రచార బోర్డు లు ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తిగత సంబధిత ఐడి, ఎడ్రస్, à°“ à°Ÿà±€ పీ, ఐ à°¡à°¿ ప్రూఫ్, ఆధార్, బ్యాంక్ ఖాతా నెంబర్, ఎవరికీ చెప్పనవసరం లేదని

అన్నారు. 
జాతీయ రహదారుల విస్తీర్ణము పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని, హెచ్చరిక బోర్డులు, స్టాపర్స్ లు ఏర్పాటు చేస్తూ, హైవే

పెట్రోలింగ్ సిబ్బంది, మరియు హైవే వర్క్స్ సెక్యూరిటీ సిబ్బందిని  à°•à±‚à°¡à°¾ ఉపయోగించుకుంటూ, సీఐ  à°²à± ఎస్ఐ లు  à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°² నివారణలో  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• శ్రద్ద వహించాలన్నారు.

ఆస్తి నేరాలను ఛేదించడం లో ప్రతిభ కనబరిచిన à°¡à°¿ ఎస్ పి  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£, సి ఐ లు సోమశేఖర్, వినోద్, రవిప్రసాద్, ఎసై ప్రసాద్ లను నగదు రివార్డ్ తో ప్రోత్సహించారు. 
/> కార్యక్రమం లో  à°¸à°‚à°˜ సేవకులు మంత్రి అప్పలస్వామి, విశ్రాంత తాసిల్దార్ రవీంద్రనాద్, à°†à°•à±à°¸à°¿à°¸à± బ్యాంకు డిప్యుటీ మేనేజర్ ప్రభాకర్, అదనపు ఎస్పీ గంగరాజు, డిఎస్పీ లు

కృష్ణ వర్మ, రారాజు ప్రసాద్,  à°¶à°¿à°µà°°à°¾à°® రెడ్డి, సత్యనారాయణ, మూర్తి,  à°ªà±à°°à°¸à°¾à°¦à°°à°¾à°µà±, శేఖర్, పాల్గుణరావు లు,  à°ªà°°à°¿à°ªà°¾à°²à°¨à°¾ అధికారి సత్యనారాయణ. సీఐ లు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam