DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్యమత ప్రచారం ఉన్న బస్సులు కొండకిందే నిలిపి వేత. . .

సింహాచలం పై అన్యమత ప్రచార వార్త కు స్పందన 

DNS వార్త à°•à°¿ స్పందన ఎఫెక్ట్. . . ..   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌):

హిందువుల అత్యంత పవిత్రమైన సింహాచల క్షేత్రం పై క్రైస్తవ మతప్రచారం వాహనాలు తిరుగుతున్నాయంటూ DNS లో ప్రచురించిన వార్తపై సింహాచల దేవస్థానం సిబ్బంది  à°…ప్రమత్తం

అయ్యారు. శనివారం సింహగిరి కొండ క్రింద నుంచి కొండపైకి వెళ్తున్న ఏపీ ఎస్ ఆర్ టీసీ బస్సుపై క్రైస్తవ మత ప్రచార ప్రకటనలు ఉండడంతో సింహాచల క్షేత్ర అధికారులు

బస్సును అడ్డుకున్నారు. దీంతో బస్సు కండక్టర్ కు, ఆలయ అధికారికి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయి లో జరిగింది. దీంతో సింహాచలం బస్ డిపో మేనేజర్ కు సమాచారం ఇచ్చి,

క్రైస్తవ ప్రచార ప్రకటనలు ఉన్న బస్సును కొండకిందే నిలిపి వెయ్యడం జరిగింది.  

DNS వార్త : . .  

శుక్రవారం రవాణా వాహనంగా చెప్పబడుతున్న ఒక క్రైస్తవ ప్రచార

వాహనం కొండపై యథేచ్ఛగా తిరుగుతుండడంతో అర్చకులు సీతారాం అడ్డుకుని, ఆలయ ఈఓ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని DNS లో ప్రచురించడం జరిగింది. దీంతో సింహాచల క్షేత్ర

సిబ్బంది మొత్తం అప్రమత్తం అయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam