DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ గృహాలు నిర్మాణానికి స్ధలాలు అందజేయండి :  కమిషనర్‌ హరినారాయణన్‌

 

సమస్యలు  à°²à±‡à°¨à°¿ స్ధలాలను పి.యం.ఏ.వై గృహాలకు కేటాయించండి
కోర్టు కేసుంటే కేసు పరిష్కరించండి
విశాఖపట్నం, జూన్‌ 14 2018 (డిఎన్‌ఎస్‌) : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన

పథకం క్రింద అందరికీ గృహాలు  à°¨à°¿à°°à±à°®à°¾à°£à°¾à°¨à°¿à°•à°¿ తహసీల్దార్లు జివియంసికి స్ధలాు అందజేయాలని కమిషనర్‌ హరినారాయణన్‌  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±.  à°•à°¾à°¨à±à°«à°°à±†à°¨à±à°¸à±‌ హాలులో జాయింట్‌

కలెక్టర్‌, తహసీల్దార్లు, సి.సి.పి ., ఏసిపిలతో గురువారం ఆయన సమావేశమైనారు.  à°ˆ సందర్భంగా మాట్లాడుతూ గృహనిర్మాణాలకు అనువైన, సమస్యలు లేని స్ధలాలకు సంబంధిత

తహసీల్దార్లు జి.వి.యం.సికి అప్పగించాలని పేర్కొన్నారు.  à°¡à°¿.పి.ఆర్‌ రూపొందించక ముందు స్ధలాల కేటాయించాలని ఆదేశించారు. à°¡à°¿.పి.ఆర్‌ రూపొందించి, నిర్మాణాలు

చేపట్టిన తరువాత వివాదాలు, కోర్టు కేసుల వలన గృహనిర్మాణం వేగవంతం కావడం లేదని అభిప్రాయపడ్డారు.  à°ªà±†à°¦à±à°¦ పెద్ద స్ధలాల కంటే à°’à°•à°Žà°•à°°à°¾, చిన్న చిన్న స్ధలాలను గుర్తించి

కేటాయించడం ద్వారా గఋహనిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు.
         కోర్టు కేసుంటే వాటిని వెకేట్‌ చేయడం, స్ధలాు ఉన్నప్పటికి స్దానిక సమస్యు, స్ధలాలు

గుర్తించినప్పటికీ కేటాయించని స్ధలాలు వివరాలను సోమవారం నాటికి ఫీజిబిలిటీ ఉన్న స్ధలాలను జివియంసికి అప్పగించాని కోరారు.
        à°œà°¾à°¯à°¿à°‚ట్‌ కలెక్టర్‌ జి.సృజన

స్ధలా వివరాను తహసీల్దారుకు à°…à°¡à°¿à°—à°¿ తొసుకొని, పు సూచను చేశారు.  à°¯à±à°¸à°¿à°¡à°¿ ప్రాజెక్టు డైరక్టర్‌ à°¡à°¿.శ్రీనివాసన్‌ సర్వేనెంబర్లవారీగా స్ధలా వివరాు, వాస్తవ

పరిస్దితును వివరించారు.సమావేశంలో సిసిపి విద్యుల్లత, సిపిలు, ఏసిపిలు, తహశీల్దార్లు, టిడ్‌కో అధికారులు సర్వేయర్లు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam