DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే క్రీడల్లో వాల్తేర్ డివిజన్ కు మూడు పతకాలు 

జాతీయ రైల్వే వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చాటిన ప్రతిభ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . 

విశాఖపట్నం, నవంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌):  à°‡à°Ÿà±€à°µà°² ముగిసిన ఆల్

ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విశాఖపట్నం రైల్వే డివిజన్ ఇద్దరు మహిళా క్రీడాకారులు బంగారు పతకాలు సాధించగా, పురుష క్రీడాకారుడు కాంస్య పతాకం

సాధించాడు. వీరందరిని విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు. 
 à°ªà°¶à±à°šà°¿à°® రైల్వే ఆధ్వర్యవం లో ముంబై లో à°ˆ నెల 19 నుంచి 22 వరకూ

జరిగిన 67 à°µ పురుషుల, 6 à°µ మహిళల ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2019 పోటీల్లో మత్స సంతోషి, టీటీఈ - బంగారు పతకం,   , షేక్ అలిమా బేగం , క్లర్క్ - బంగారు పతాకం,

కోలి ఉమేష్ మనోహర్, ట్రైన్స్ క్లర్క్- కాంస్య పతకం సాధించారు.  à°¡à°¿ ఆర్ à°Žà°‚ ను కలిసిన వారిలో స్పోర్ట్స్ అధికారి సక్కేర్ హుస్సేన్, శివ హర్ష, క్రీడా సంఘం ప్రధాన

కార్యదర్శి à°Žà°‚ ఎస్ వి నగేష్, మేనేజర్ దిన్షా బాబు, కార్యదర్శి సురేష్, తదితరులున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam