DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేద‌మే ప‌ర‌మ‌ధ‌ర్మం, ప్రామాణికం: స్వామి స‌చ్చిదానంద స‌ర‌స్వ‌తి

తిరుచానూరు à°ª‌ద్మావ‌తి అమ్మ‌వారికి à°ª‌ట్టువ‌స్త్రాలు à°¸‌à°®‌ర్పణ 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి):. . . . 

తిరుపతి , నవంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌):

వేదోక్తంగా ఆచ‌రించే à°•‌ర్మ‌à°²‌న్నీ à°§‌ర్మ‌à°¬‌ద్ధ‌మైన‌వి, శాస్త్రీయ‌మైన‌à°¨‌ని, à°§‌ర్మానికి మూలం వేదాలేన‌ని తూర్పుగోదావ‌à°°à°¿ జిల్లా, తునిలోని à°¤‌పోవ‌నానికి

చెందిన à°ª‌à°°‌à°®‌హంస à°¸‌చ్చిదానంద à°¸‌à°°‌స్వ‌తి స్వామి ఉద్ఘాటించారు. అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఎస్వీ ఉన్న‌à°¤ వేదాధ్య‌à°¯‌à°¨ సంస్థ

ఆధ్వ‌ర్యంలో తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో జరుగుతున్న శ్రీ‌నివాస వేద విద్వ‌త్ à°¸‌à°¦‌స్సులో బుధవారం అనుగ్రహ భాషణం చేసారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం

వివిధ పీఠాధిపతుల చే అనుగ్ర‌à°¹ భాష‌ణం నిర్వ‌హిస్తున్నారు.

à°¸‌చ్చిదానంద à°¸‌à°°‌స్వ‌తి స్వామి "వేదం - విశ్వ‌శ్రేయ‌స్సు" అనే అంశంపై అనుగ్ర‌à°¹ భాష‌ణం చేశారు.

వేదం కొంద‌రు వ్య‌క్తుల కోసం ఉద్దేశించింది కాద‌ని, ఇది విశ్వ‌మాన‌à°µ శ్రేయ‌స్సుకు ఉప‌à°•‌రిస్తుంద‌ని అన్నారు. à°§‌ర్మార్థ‌కామాల‌ను à°š‌క్క‌à°—à°¾ నిర్వర్తిస్తే

చిత్త‌శుద్ధి à°•‌లుగుతుంద‌ని, హృద‌యంలో మాలిన్యాల‌ను తొల‌గించుకుని à°­‌à°—‌వంతుని ఆరాధిస్తే మోక్షం à°•‌లుగుతుంద‌ని వివ‌రించారు. à°¸‌నాత‌à°¨ à°§‌ర్మ‌ప్ర‌చారానికి

కేంద్ర స్థానం తిరుమ‌à°² తిరుప‌తి దేవ‌స్థాన‌ముల‌ని, à°¸‌à°•‌à°²‌à°œ‌à°¨ శ్రేయ‌స్సు కోసం వేదాల‌ను à°ª‌à°°à°¿à°°‌క్షించి, ప్ర‌చారం చేస్తోంద‌ని కొనియాడారు. à°…à°‚à°¤‌కుముందు

వేద‌పండితులు à°š‌తుర్వేద పారాయ‌ణం చేశారు. à°ˆ సంద‌ర్భంగా స్వామీజీని శాలువ‌, శ్రీవారి ప్ర‌సాదంతో à°¸‌త్క‌రించారు.
   à°Žà°¸à±à°µà±€ ఉన్న‌à°¤ వేదాధ్య‌à°¯‌à°¨ సంస్థ ప్రాజెక్టు

అధికారి à°¡à°¾. ఆకెళ్ల విభీష‌à°£‌à°¶‌ర్మ ఆధ్వ‌ర్యంలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°ˆ కార్య‌క్ర‌మంలో  à°ª‌లువురు వేద‌పండితులు, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం

అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పట్టువస్త్రాలు సమర్పణ : . . 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బోర్డు ఎక్స్

ఆఫిషియో à°¸‌భ్యులు, చంద్ర‌à°—à°¿à°°à°¿ ఎమ్మెల్యే, తుడ ఛైర్మ‌న్‌, ప్ర‌భుత్వ విప్ à°¡à°¾. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి బుధ‌వారం à°ª‌ట్టువ‌స్త్రాలు à°¸‌à°®‌ర్పించారు. ముందుగా ఆల‌యం

à°µ‌ద్ద‌కు చేరుకున్న à°¡à°¾. భాస్క‌ర్‌రెడ్డికి ఆల‌à°¯ అధికారులు సంప్ర‌దాయబ‌ద్ధంగా స్వాగ‌తం à°ª‌లికి à°¦‌ర్శ‌à°¨ ఏర్పాట్లు చేశారు.  à°ˆ సంద‌ర్భంగా à°¡à°¾. భాస్క‌ర్‌రెడ్డి

మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి  à°¬à±à°°à°¹à±à°®à±‹à°¤à±à°¸à°µà°¾à°²‌ సందర్భంగా తుమ్మ‌à°²‌గుంట‌లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను

ఆన‌వాయితీగా à°¸‌à°®‌ర్పిస్తున్న‌ట్టు తెలిపారు. తుమ్మలగుంట నుంచి తిరుచానూరుకు పాదయాత్రగా వచ్చి పట్టువస్త్రాలు సమర్పించామని తెలియ‌జేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam