DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వదేశీ పరిజ్ఞానంతో కార్టోశాట్ 3 ఉపగ్రహ వాహకం విజయవంతం 

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . .. 

విశాఖపట్నం, నవంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన

కార్టోశాట్-3 ఉప‌గ్ర‌à°¹ వాహ‌à°• నౌక పిఎస్ఎల్‌వి-సి47 ప్ర‌యోగం à°¸‌à°«‌లం అయిన సంద‌ర్భం లో à°­à°¾à°°à°¤ అంతరిక్ష పరిశోధన శాల (ఇస్రో ) బృందానికి ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ

శుభాకాంక్ష‌లు తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోట పరిశోధనా కేంద్రం నుంచి దేశీయం à°—à°¾ నిర్మించిన‌టువంటి కార్టోశాట్‌-3 ఉప‌గ్ర‌హాన్ని, à°† ఉపగ్రహం తో

పాటే యుఎస్ఎ కు చెందిన 12కు పైగా బుల్లి ఉప‌గ్ర‌హాల ను మోసుకొంటూ పోయిన పిఎస్ఎల్‌వి-సి47 ను విజ‌à°¯‌వంతం à°—à°¾ ప్ర‌యోగించినందుకు యావత్తు ఇస్రో à°œ‌ట్టు ను ప్ర‌ధాన మంత్రి

à°¨‌రేంద్ర మోదీ అభినందించారు.
“దేశవాళీ కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని మరియు యుఎస్ à°Ž కు చెందినటువంటి డజను కు పైగా నానో శాటిలైట్ లను మోసుకుపోయిన పిఎస్ఎల్ వి-సి47 ను

మరొక్క సారి విజయవంతం à°—à°¾ ప్రయోగించినందుకు యావత్తు ఇస్రో జట్టు ను నేను హృద‌à°¯‌పూర్వకం à°—à°¾ అభినందిస్తున్నట్టు ప్రకటించారు. ఉన్నత స్థాయి స్ప‌ష్టత తో కూడిన మన

యొక్క ఇమేజింగ్ సామ‌ర్ధ్యాన్ని అధునాతనమైనది అయిన కార్టోశాట్-3 ఇనుమడింపచేయ‌నుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (‘ఇస్రో’) దేశ ప్రజలు à°®‌రొక్క‌ మారు దేశ

à°—‌ర్వించేటట్టు చేసింది” అని ప్ర‌ధాన మంత్రి à°’à°• సందేశం లో పేర్కొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam