DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సచివాలయాలు జనవరి 1 నుంచి మొదలవ్వాలి 

సచివాలయ నిర్మాణానికి నియోజక వర్గానికి రూ. 13 కోట్లు 

అంగన్ వాడీ భవనాలు ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలి

కలెక్టర్ వినయ్ చంద్ అదికారులకు ఆదేశం

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌): జనవరి 1 నాటికి అన్ని గ్రామ సచివాలయాలు ప్రారంభించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి.

వినయ్ చంద్ అదికారులను ఆదేశించారు.  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధి హామీ కన్వర్జన్సీ నిధులపై ఆయన సమీక్షించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 గ్రామీణ

శాసన సభ నియోజక వర్గాల్లో అవసరమైన చోట కొత్త భవనాల నిర్మాణానికి వెంటనే పరిపాలనా ఆమోదం పొందాలని, ప్రతి నియోజక వర్గంలోను భవనాల ఆవశ్యకతపై ప్రజా ప్రతినిధులతో

చర్చించాలన్నారు.  à°‰à°ªà°¾à°§à°¿ హామీ మెటీయల్ కాంపొనెంట్ నిధుల లభ్యత మేరకు పూర్తిగా భవనాలు లేనిచోట టైప్ 1 భవనాలు, మిగిలిన చోట టైప్ 4 భవనాలు నిర్మాణాలు చేపట్టాలని ఆయన

ఆదేశించారు.  à°…ంగన్ వాడీ భవనాలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 200 కోట్లకు పైగా ఉపాధి హామి మెటీరియల్ కాంపొనెంట్ నిధులు

అందుబాటులో ఉంటాయని, à°† నిధులు ముందుగా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి వినియోగించుకోవాలన్నారు.  140 భవనాలకు ఇప్పటికి అనుమతి ఇవ్వడమైనదని, దీనికి 49 కోట్ల రూపాయలు

కేటాయించడమైనదని, తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.  à°’క్కొక్క శాసన సభ నియోజక వర్గానికి 15 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు.  13 కోట్లు గ్రామ

సచివాలయ భవనాలకు, 2 కోట్లు సి.సి. డ్రైనేజ్ వ్యవస్థకు వినియోగించుకోవాలన్నారు.  à°Žà°¸à±.బి.à°Žà°‚. నిధులు సిసి డ్రైనేజ్ కు అనుసంధానం చేయనున్నట్లు ఆయన వివరించారు.  à°à°œà°¨à±à°¸à±€

లో వంద సచివాలయ భవనాలు నిర్మించాలన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ నిర్మాణంలో ఉన్న 560 అంగన్ వాడీ భవనాలను ఫిబ్రవరి 28 లోగా పూర్తి చేయాలని ఆదేశాంచారు. 
     à°¡à±à°µà°¾à°®à°¾ పిడి సందీప్,

 à°¹à±Œà°¸à°¿à°‚గ్ పి.à°¡à°¿. జయరామాచారి, డిఆర్డిఎ పిడి  à°µà°¿.విశ్వేశ్వరరావు, పంచాయితీరాజ్ ఎస్.à°‡. సుధాకర్ రెడ్డి,  à°†à°°à± డబ్ల్యూఎస్ ఎస్ఇ రవి కుమార్, డిఎఫ్ఓ జ్యోతి, ఐసిడిఎస్ పిడి

సీతామహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam