DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విచిత్ర శిశువు జననం - అంతుచిక్కని రహస్యం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : అస్సాం రాష్ట్రంలో వైద్య విజ్ఞానులకు సైతం అంతుచిక్కని రీతిలో à°’à°• తల్లి గర్భం

నుండి విచిత్రమైన శిశువును డాక్టర్లు ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. గర్భం దాల్చిన à°’à°• మహిళ పదకొండు నెలలైనా కాన్పు కాకపోవడంతో  à°¶à°¸à±à°¤à±à°°à°šà°¿à°•à°¿à°¤à±à°¸ ద్వారా  à°¶à°¿à°¶à±à°µà±à°¨à±

బయటికి తీసిన డాక్టర్లు, కడుపులో ఉన్న వింత శిశువును చూసి నివ్వెరపోయారు. à°† వింత శిశువు తల్లి గర్భాశయంతో పాటు,  à°ªà±‡à°—ులను కూడా పూర్తిగా తినేసిందని డాక్టర్లు

కనిపెట్టారు. కాన్పు అయిన కొద్దిసేపటికే తల్లి మరణించిందని చెప్పారు. తల్లితో పాటుగా కాన్పుకు సహకరించిన నర్స్ కూడా చనిపోయిందని తెలిపారు. ఆ వింత శిశువు నర్స్

చేతిని గట్టిగా పట్టుకొని కొరకడంతో మూడగంటల తరువాత ఆ నర్స్ కూడా మరణించిందని అన్నారు.
కాన్పు చేసినపుడు ఎనిమిది కేజీల బరువు ఉన్న ఆ శిశువు, నాలుగు గంటల తర్వాత

నాలుగు కేజీలు పెరిగి,మొత్తం పన్నెండు కేజీలయ్యిందని,ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. పుట్టుకతోనే ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఈ భయాంకర శిశువు

బ్రతికుంటే ఇంకెంత ప్రమాదం జరుగుతుందోనని భయపడిన డాక్టర్లు, ఈ విచిత్ర శిశువును సుమారు పదిహేను ఇంజక్షన్ లు ఇచ్చి ఎట్టకేలకు చంపేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam