DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక కు తుది నివేదిక 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం)

అమరావతి, నవంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌): పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక  à°¤à±à°¦à°¿ నివేదిక తయారీపై శ్రీకాకుళం సంయుక్త

కలెక్టర్ – 2 రెడ్డి గున్నయ్య అధికారులతో సమీక్షించారు. శుక్రవారం, జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లా పర్యావరణ ప్రణాళిక డ్రాఫ్ట్  à°°à±‚పకల్పనపై అధికారులతో

జె.సి. – 2 నిర్వహించిన సమావేశంలో ఘనవ్యర్ధాల నిర్వహణ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్ మెంట్, ప్రమాదకారకాల వేస్ట్ మేనేజ్ మెంట్, వాటర్ క్వాలిటీ మేనేజ్ మెంట్, నాణ్యమైన

 à°®à°‚చినీటి లభ్యత, నదీ పరీవాహక ప్రాంతాలలో చేపడుతున్న చర్యలు, నదీ జలాలను కలుషితం చేసే అంశాలు, వర్షపు నీటిని ఒడిసి పట్టి నిల్వ చేసే చర్యలు, పరిశ్రమల వ్యర్ధాల

నిర్వహణ, నాణ్యమైన గాలి (వాయువు, పరిశ్రమల నుండి వెలువడే కలుషితమైన గాలి  à°¨à°¿à°°à±à°µà°¹à°£, మైనింగ్ కార్యకలాపాల నిర్వహణ, శబ్ద కాలుష్యం- నివారణ, ప్లాస్టిక్ వ్యర్ధాల

నిర్వహణలపై రూపొందించిన ప్రణాళికలపై  à°…ధికారులతో సమీక్షించారు.   à°ˆ సందర్భంగా కాలుష్య నివారణ బోర్డు కార్యనిర్వాహక ఇంజనరు శంకర్ నాయక్ మాట్లాడుతూ నెషనల్

గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ à°—à°¾ విశ్రాంత చీఫ్ సెక్రటరీ శేషశయన రెడ్డిని నియమించారని తెలిపారు.   పర్యావరణ పరిరక్షణ అంశాల అమలును ట్రిబ్యునల్ చైర్మన్

పర్యవేక్షిస్తారని తెలిపారు. à°ˆ అంశాలపై అధికారులు  à°…ందించిన సమాచారాన్ని అనుసరించి జిల్లా పర్యావరణ ప్రణాళిక తుది నివేదిక తయారు చేయడం జరిగినదని చెప్పారు.  à°ˆ

నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని  à°šà±†à°ªà±à°ªà°¾à°°à±. అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధి విధానాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.
 à°ˆ

సమావేశానికి శ్రీకాకుళం, పాలకొండ, రాజాం, ఇఛ్ఛాపురం, ఆమదాల వలస, పలాస మున్సిపల్ కమీషనర్లు జి.గీతాదేవి, ఇ.లిల్లీ పుష్పనాధం, ఎన్.రమేష్, జి.నాగేంద్ర కుమార్, ఎం.రవి

సుధాకర్, à°Ÿà°¿.నాగేంద్ర కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి à°Žà°‚.చెంచయ్య, పబ్లిక్ హెల్త్ à°‡.à°‡. పి.సుగుణాకర రావు, గ్రామీణ మంచి నీటి సరఫరా కార్యనిర్వాహక  à°‡à°‚జనీరు

శ్రీనివాసరావు, ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజనీరు రాంబాబు, జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకులు వై.వీర శేఖర్, మైన్స్ ఉపసంచాలకులు ఎస్.కె.వి.సత్యన్నారాయణ తదితరులు

హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam