DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కిశోరీ దశ అత్యంత కీలకమైనది, జాగ్రత్తలు అవసరం  

ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ సంచాలకులు జి.జయదేవి

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం). .

శ్రీకాకుళం, నవంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌): కిశోరీ దశ అత్యంత

కీలకమైనదని శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾ మహిళ మరియు శిశు అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు  à°œà°¿.జయదేవి పేర్కొన్నారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚, జిల్లా మహిళా సమాఖ్య భవనంలో వై.ఎస్.ఆర్.

కిశోరీ వికాసం ఫేజ్-3 క్రింద నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పి.à°¡à°¿. విచ్చేసారు.  à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో కౌమారీ దశ

అత్యంత కీలకమైనదన్నారు.  à°ˆ దశలో  à°µà°šà±à°šà±‡  à°¶à°¾à°°à±€à°°à°¿à°• మార్పుల ద్వారా మానసిక ధోరణిలో మార్పులు వస్తాయన్నారు.  à°®à°‚à°šà°¿ లేదా చెడు మార్గంలో నడవడానికి   à°ˆ దశ పునాది అన్నారు.

 à°•à±Œà°®à°¾à°°à±€ బాలికలు, బాలురకు సైతం హక్కులు, బాధ్యతలు, ఇతర సామాజిక విషయాలపై అవగాహన కలిగించ వలసిన ఆవశ్యకత వుందన్నారు.  à°µà°¾à°°à°¿à°•à°¿  à°µà°¿à°¦à±à°¯à°¾à°¹à°•à±à°•à±, బాల్యవివాహాల ద్వారా

వచ్చే అనర్ధాలు, తదితర విషయాలపై అవగాహన కలిగించవలసిన ఆవశ్యకత వుందన్నారు.  à°®à±à°–్యంగా కిశోరీ బాలికలు రక్తహీనతను అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారం,

బాల్యవివాహాల వలన కలిగే అనారోగ్య సమస్యలు, మంచి స్పర్శ, చెడు స్పర్శల వివరాలు, తమ హక్కులపై వున్న చట్టాలు, సమాజంలో ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, వాటినుండి రక్షణ

పొందే విధానం, ప్రలోభాల ద్వారా జీవితాలు ఏ విధంగా నాశనం కాబడుతాయి అనే విషయాలపై అవగాహన కలిగించాలన్నారు.  à°…ంతర్జాతీయ స్థాయిలో కిశోరీ బాలలపై శ్రధ్ధ తీసుకోవడం

జరుగుతున్నదని తెలిపారు.  10 నుండి 18 సం.à°² బాల బాలికలు,  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±, కళాశాలలలోని విద్యార్ధులు  à°•à°¿à°¶à±‹à°°à±€ బాలల క్రిందకు వస్తారని తెలిపారు.   వీరికి అవగాహన కలిగించే

విధానంపై జిల్లా స్థాయి రీసోర్స్ పర్సన్ కు అవగాహన కార్యక్రమం జరిగిందని, à°ˆ కార్యక్రమంలో  à°¸à°¿.à°¡à°¿.పి.à°“.లు, ఎన్.జి.à°“.లు, మహిళా వైద్యులు, లాయర్లు, పోలీసు అధికారులు,

కాలేజీ లోని వుమెన్ ఎంపవర్ మెంట్ సెల్   సోషల్ ఏక్టివిస్ట్ లకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.  à°ˆ సందర్భంగా బాలల సంరక్షణ పోస్టర్ ను

విడుదల చేసారు. 
     à°ˆ కార్యక్రమానికి సి.డబ్ల్యు.సి. అధ్యక్షులు గురుగుబిల్లి నరసింహమూర్తి, సి.à°¡à°¿.పి.à°“.లు, వ్యక్తిత్యవికాస నిపుణులు జయదేవ్, కళాశాల లెక్చరర్

పి.సురేఖ, మహిళా వైద్యులు,  à°•à±à°Ÿà±à°‚à°¬ సంక్షేమ సలహాకేంద్రం సభ్యులు కె.వేణుగోపాల్, మహిళా సంక్షేమ  à°¸à°®à°¿à°¤à°¿ సభ్యులు సత్యవాణి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ à°Ž.ఎస్.ఐ.

పి.వి.రమణ, జిల్లా చైల్డ్ ప్రోటెక్షన్ అధికారి కె.వి.రమణ, చైల్డ్ లైన్ కో.-ఆర్డినేటర్ సింహాచలం, సి.డబ్ల్యు.సి. సభ్యులు బి.సురేష్, సి.హెచ్.శశిభూషణరావు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à±

హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam