DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింగపూర్ తరహా పబ్లిక్ కేనింగ్ పెట్టాలి : పవన్ కళ్యాణ్ 

సంతాపం సరిపోదు..దోషుల్ని శిక్షించండి:నాని

కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను: మంత్రి కేటీఆర్‌

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : హైదరాబాద్‌ లో నిశీధి లో జరిగిన పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి దుర్ఘటన మరో సారి ఇంకెక్కడా పురావృతం కాకూడదు

అంటే à°¸à°¿à°‚గపూర్ తరహా పబ్లిక్ కేనింగ్ పెట్టాలి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.  à°…యితే à°’à°• డ్రంక్ అండ్ డ్రైవ్,ఈవ్ టీజింగ్ తరహాలో చట్టాలు

అమలు చేసినపుడు, నిందితులు భయాందోళనకు గురైనపుడు, à°’à°• తప్పు చేయాలంటేనే భయం రావాలి అని అనుకున్నప్పుడే ఇలాంటి సంఘటనలను అరికట్టగలం అని అన్నారు. 

ఏదైనా

దుర్ఘటన జరిగితేనే తప్ప మనుషుల్లో చలనం రాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ఆవేదనకు గురయ్యారు. à°ˆ ఘటన చాలా బాధ పెట్టె అంశం అన్నారు. ప్రతి à°¬à°¾à°²à°¿à°•, మహిళ స్వీయ

రక్షణకై మార్షల్ ఆర్ట్స్ సాధన చెయ్యాలని సూచించారు.  

ఆసరా లేని ఆడపిల్లలు, ఉద్యోగానికి ఇంట్లో నుండి బయటికి వెళ్తే ఎపుడు వస్తుందో అనియు చూసే తల్లి

దండ్రులకు ఇలాంటి సంఘటనలు చాల భయాందోళనకు గురి చేస్తాయి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అయితే నిర్బయ యాక్ట్ రావడానికి గల కారణాలు తెలిపారు. ఎక్కడో రాజధాని

ఢిల్లీలో జరిగితే తప్ప ఎంపీ లలో చలనం కలగలేదని పేర్కొన్నారు.

కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఈవ్ టీజింగ్ జరిగినపుడు అక్కడే వారిని శిక్షించడం లాంటివి చేస్తే

ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని పవన్ తెలిపారు.

సంతాపం సరిపోదు..దోషుల్ని శిక్షించండి:నాని. . .

హైదరాబాద్‌ లో నిశీధి లో జరిగిన పశు వైద్యురాలు ప్రియాంక

రెడ్డి దుర్ఘటన కు పరిష్కారం దోషులకు కఠిన శిక్షలు మాత్రమే, తప్ప రిప్ లు కాదని సినీ నటుడు నాని తెలిపారు. దోషులను శిక్షించకుండా రిప్ అని చెప్పినంత మాత్రాన

ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరుతుందా..? చాలా కోపంగా, నిస్సహాయంగా ఫీల్‌ అవుతున్నాను. మీడియా వారు సంయమనం పాటించాలని కోరుతున్నాను. 

ప్రియాంక కేసును

వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను: మంత్రి కేటీఆర్‌

వెటర్నరీ డాక్టర్‌ దారుణ ఘటనపై తాను వ్యక్తిగతం à°—à°¾ పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌

తెలిపారు. ప్రియాంక మృతిపై కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లను కఠినంగా శిక్షిస్తారని నమ్మకం ఉందన్నారు. బాధిత

కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తాం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే డయల్‌ 100à°•à°¿ ఫోన్‌ చేయాలని' కేటీఆర్‌ సూచించారు. 

100 కి కాల్ చేసి ఉంటె బాగుండేది... : సీపీ

సజ్జనార్‌

ప్రియాంకారెడ్డిని ప్రాణాలతో కాపాడలేకపోయినందుకు బాధపడుతున్నామని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ విచారం వ్యక్తం చేశారు. ఆమె డయల్‌ 100à°•à°¿ కాల్‌

చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జాతీయ మహిళా కమిషన్‌ సైతం à°ˆ కేసును సుమోటోగా స్వీకరించి నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను

ఆదేశించింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam