DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జెసిఐ  పోర్ట్ సిటీ అసిమి లో  అఫురూప కలయిక 

విశాఖపట్నం, జూన్ 17 2018 (DNS Online)  : జూనియర్ ఛాంబర్ అఫ్ ఇంటర్నేషనల్ ( జె సి ఐ ) పోర్ట్ సిటీ  à°†à°§à±à°µà°°à±à°¯à°µà°‚ లో జరిగిన జేసీ ఐ ఇండియా జోన్ 4 ప్రాంతం ఏ " ఆసామి"  à°†à°¤à±à°®à±€à°¯ సదస్సు విశాఖ

నగరం లో ఆదివారం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖ జిల్లా వరకూ గల వివిధ శాఖలకు చెందిన సుమారు మూడు వందల మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని గత ఏడాది

కాలం తాము చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు, ఇతర కార్యక్రలాపాలను సభ ముఖంగా తెలియచేసారు. సభ్యులు ఆటా, పాటలతో సందడిగా గడిపారు. ఆదివారం సూర్యతాపం అధికంగా

ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో జేసీ సభ్యులు హరాజయ్యారు. ఈ కార్యక్రమానికి జెసి మిదున్, స్వాగతం పలుకగా, జెసి జడ్ వి పి రజిత స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమానికి

పూర్వ జాతీయ అధ్యక్షులు, జోనల్ అధ్యక్షులు, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యులు, రీజియన్ ఏ జోన్ 4 కార్యదర్శులు, సభ్యులు, పాల్గొన్నారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ

విశాఖ లోనే పది à°•à°¿ పైగా శాఖ లు ఉన్నాయని, వాటిల్లో 500  à°®à°‚ది సభ్యులు ఉన్నారని, మిగిలిన వారు à°ˆ బృందంలో చేరనున్నట్టు తెలియచేసారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన కెవి

రత్నం, రవిశంకర్ తదితరులు సభ్యులకు సందేహాలు, సమస్యలకు పరిష్కారాలను వివరించారు. 
అంతకు ముందు జెసి సాగరిక స్వాగత గీతం పాడగా, జెసి హరిణి తదితరులు నృత్యాన్ని

చేసి, అందరి అభినందనలు అందుకున్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam