DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అసంఘటిత కార్మికులకూ పెన్షన్ అవకాశం ఉంది. . .

కార్మికులకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ à°’à°• వరం 

60 సంవత్సరాలు దాటితే రూ.3 వేలు పింఛను

అందరూ అర్హులే, పేర్లు నమోదు చేసుకోండి: జేసీ 2  à°¸à±‚ర్య

à°•à°³

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం):. ..  .

విశాఖపట్నం, నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): ఏ విధమైన బీమా సంస్థలు, పథకాల్లో సభ్యత్వం లేనివారు కూడా వృధాప్యంలో పెన్షన్

తీసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వ పధకాలు కల్పిస్తున్నాయని విశాఖపట్నం జిల్లా సంయుక్త కలెక్టర్–2 à°Žà°‚.వి. సూర్యకళ తెలియచేసారు. శనివారం ప్రధానమంత్రి శ్రమయోగి

మాన్ ధన్ (PM-SYM) పై అసంఘటిత రంగ కార్మికుల పెన్షన్ పథకం, చిరు వ్యాపారస్థులు మరియు స్వయం ఉపాధి వ్యక్తులకు జాతీయ పెన్షన్ పథకం (NPS-TRADERS) లపై నిర్వహించిన అవగాహనా సదస్సును ఆమె

ప్రారంభించారు. విశాఖ లోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నవంబరు 30 నుండి డిశంబరు 6 వరకు నిర్వహించిన ఫించను వారోత్సవాలు జరుగుతున్నాయని, వాటిల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని,

ఎక్కడ సభ్యత్వం లేని అసంఘటిత కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  à°…సంఘటిత కార్మికుల నాయకులు తమ సంఘాల

సభ్యులందరికీ à°ˆ పథకంపై  à°—్గహణ కల్పించాలన్నారు. 

ఇది ఒక మంచి పథకమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 60 సంవత్సరాలు దాటిన తరువాత

నెలవారి జీతం ఉండదని, à°† సమయంలో  à°¨à±†à°²à°•à± 3 వేల రూపాయల పింఛను పథకం ఆదుకుంటుందని తెలిపారు.  à°ˆ పథకంనకు వయసు 18 సం.లు నుండి 40 సంవత్సరాల వరకు à°—à°² అసంఘటిత కార్మికులు

అర్హులని, నెలకు ఆదాయం 15 వేల రూపాయలు కంటే తక్కువ ఉండాలని, ఇతర పెన్షన్ స్కీంల్లో సభ్యులు కానివారు (ఉదా. EPF, ESI & NPS etc.,)  à°‡à°¨à± కంటాక్స్ రిటర్న్ లు దాఖలు చేయని వారు అర్హులని,

ఇందుకు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, మొబైల్ నంబర్ ఉండాలన్నారు. వయసు ఆధారంగా 55 రూపాయలు నుండి 200 రూపాయల మధ్య జమ ఉంటుందన్నారు. 60 సంవత్సరాలు వచ్చినప్పటి

నుండి జీవిత కాలం కనీస పింఛనుగా 3 వేల రూపాయలు లబ్దిదారుని బ్యాంకు అకౌంట్ కే జమ అవుతుందని చెప్పారు. అసంఘటిత కార్మికుని తదనంతరం నామినికి పెన్షన్ లో 50 శాతం

ఇవ్వబడుతుందన్నారు. ఒకవేళ ఖాతాదారుడు 60 సంవత్సరములు లోపు మరణిస్తే నామినీకి ఖాతాదారుడు జమచేసిన మొత్తం వడ్డీతో సహా చెల్లించబడుతుందని పేర్కొన్నారు.  à°ˆ పథకం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు జరుగుతుందని, లబ్దిదారులు చెల్లించే పెన్షన్ లకు ఎల్.ఐ.సి. పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు.  à°•à°¾à°°à±à°®à°¿à°• శాఖ సంయుక్త

కమీషనర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ  à°ªà±à°°à°§à°¾à°¨à°®à°‚త్రి లఘు వ్యాపారి మాన్ ధన్ పథకంనకు వార్షిక ఆదాయం కోటి 50 లక్షల రూపాయలు లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులు, ఆదాయ పన్ను

చెల్లించని వారు, సొంతంగా వ్యాపారాలు చేస్తున్నవారు, దుకాణ యజమానులు, రిటైల్ వ్యాపారులు, రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, వర్క్ షాప్ ఓనర్లు, చిన్న చిన్న హోటల్స్,

రెస్టారెంట్ల యజమానులు మరియు ఇతర చిన్న వ్యాపారులు అర్హులని, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పథకంనకు వ్యవసాయ కూలీలు, ఉద్యానవన, నర్సరీలు, అటవీ ఉత్పత్తులు,

కొబ్బరి పరిశ్రమ, మత్య్సకారులు, పాడిపరిశ్రమ, తదితర వాటిలో పనిచేసేవారు అర్హులని, భవన మరియు ఇతర నిర్మాణాలలో పనిచేసే వారు , చేతివృత్తుల పనివారు, స్వయం ఉపాధి వారు,

సేవా రంగం పనివారు, ప్రభుత్వ పథకాలు అమలు పనివారు, రవాణా రంగం, దుకాణాలు/సంస్థలలో పనిచేసే వారు అర్హులని ఆయన చెప్పారు. అక్కయ్యపాలెంలోని కార్మిక శాఖ లో హెల్ప్

డెస్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం అతిధుల చేతుల మీదుగా అసంఘటిత కార్మికులకు బీమా కార్డులను అందజేశారు.     
ఈ సమావేశంలో ఉప కమీషనర్ కేశవ్ పాండే,

జివియంసి మెప్మా పిడి సరోజని, డ్వామా ప్రాజెక్టు డైరక్టర్ సందీప్, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనాథ్ ప్రసాద్, మెప్మా పిడి సరోజని, ఎల్ఐసి, ఇపిఎఫ్ ప్రతినిదులు, అసంఘటిత

కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam