DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 కు రంగం సిద్ధం

స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వయా గురుద్వారా

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

ఫేస్ 1 లో 46.42 కిమీ నిర్మాణానికి ప్రభుత్వం సుముఖం  

మూడు

కారిడార్ల కు ప్రణాళిక తో సిబ్బంది సిద్ధం. . . 

*అనకాపల్లి - ఆనందపురం - భోగాపురం వరకు విస్తరణ

విశాఖ కు లైట్ రైల్, ఆధునిక డిజైన్లలో కోచ్ లు అనుకూలం 

*

జనవరి నాటికి ఎన్ఏడి ఫ్లైఓవర్ సిద్ధం

ప్రణాళిక పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ వివరణ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . ..

విశాఖపట్నం, నవంబర్ 30, 2019

(డిఎన్‌ఎస్‌): అత్యంత ప్రతిష్టాత్మకమైన  à°µà°¿à°¶à°¾à°–పట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి శాఖ

మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ ( విఎంఆర్ à°¡à°¿ à°Ž ) సమావేశ మందిరంలో  à°ªà±à°°à°œà°¾ ప్రతినిధులు అధికారులతో నిర్వహించిన

సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నగర సర్వతోముఖాభివృద్ధికి ఆసక్తితో ఉన్నారన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టును సిద్ధం

చేయమని ఆయన ఆదేశాలను అనుసరించి మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణులైన అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎండి రామకృష్ణారావుకు ప్రాజెక్టు పనిని

అప్పగించామని చెప్పారు. 

నగరం లో మూడు కారిడార్లు సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. మొదటి ఫేజ్ లో స్టీల్ ప్లాంట్ నుంచి గురుద్వారా, ఇసుకతోట, హనుమంత వాక మీదుగా

కొమ్మాది, రెండవ కారిడార్ à°—à°¾ గురుద్వారా నుంచి సూర్యబాగ్ మీదుగా పాత పోస్ట్ ఆఫీస్,  à°¤à°¾à°Ÿà°¿à°šà±†à°Ÿà±à°²à°ªà°¾à°²à±†à°‚- రామకృష్ణ బీచ్ కారిడార్లు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయడం

జరిగిందన్నారు. 

ఉదయం నుండి నగరాన్ని, నగరంలో ఉన్న ట్రాఫిక్, మెట్రో అవకాశాలను పరిశీలించిన మీదట ఆయన సమగ్రమైన ప్రణాళికను రూట్ మ్యాప్ తో సమర్పించారని

వెల్లడించారు. విశాఖపట్నం లో లైట్ మెట్రో అయితే బాగుంటుందని గుర్తించారన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి ఫేసులో స్టీల్ ప్లాంట్ నుండి గాజువాక ఎన్ఏడి

గురుద్వారా హనుమంతు వాక మీదుగా కొమ్మాది వరకు, 34.23 కి.మీ., నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.26 కి.మీ తాటి చెట్ల పాలెం నుండి రామకృష్ణ బీచ్ వరకు 6.91 కి.మీ మొత్తం 46 42 కి.మీ ఇలా మూడు

కారిడార్లలో నిర్మించడం జరుగుతుందన్నారు. రెండవ ఫేస్ లో కొమ్మాది నుండి ఆనందపురం, భోగాపురం వరకు, ఎన్ఏడి నుండి పెందుర్తి, స్టీల్ ప్లాంట్ నుండి అనకాపల్లి, పాత

పోస్ట్ ఆఫీస్ నుంచి రుషికొండ బీచ్ ల వరకు మొత్తం77.31 కి.మీ లు, మూడవ ఫేస్ లో రిషికొండ బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు 16.40 కి.మీ వరకు విస్తరించనున్నట్లు

పేర్కొన్నారు. 

రామకృష్ణా రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు గురించి వివరిస్తూ హైదరాబాద్ మెట్రో కన్నా అనుకూలంగా, పటిష్టంగా

ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రారంభంలో ప్రతి స్టేషన్ నుండి పది నిమిషాలకు à°’à°• ట్రైన్  à°‰à°‚డేటట్లు కాలక్రమంలో రద్దీని బట్టి ప్రతి రెండు

నిమిషాలకు మెట్రో ట్రైన్ అందుబాటులో ఉండే విధంగా రూపొందించామన్నారు విమానాశ్రయ ప్రాంతంలో , హనుమంతవాక దగ్గర 750 వాట్స్ డి సి కోచ్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఆయా ప్రాంతాలలో స్థలం అందుబాటులో ఉందన్నారు. మెట్రో నిర్మాణానికి 8300 కోట్లు అంచనా వ్యయం వేయడం అయింది అన్నారు. మెట్రో నిర్మాణంలో ప్రస్తుత జాతీయ రహదారి భవిష్యత్

అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ మొదటి పేజ్ లోనే లంకెలపాలెం వరకు పొడిగిస్తే ఎంతోమంది

ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అంతకుముందు వి ఎం ఆర్ డి ఎ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీనివాస్ స్వాగతం పలికారు.

అంతకుముందు మంత్రులు, అధికారులు, మెట్రో

అధికారులు,  à°ªà±à°°à°œà°¾ ప్రతినిధులు కూర్మన్నపాలెం గాజువాక ఎన్ఏడి కొత్త రోడ్డు తాటిచెట్లపాలెం న్యూ కాలనీ జైలు రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ గురుద్వారా సిరిపురం

ఆర్కే బీచ్ పాత పోస్ట్ ఆఫీస్ మొదలైన ప్రాంతాలను అక్కడి పరిస్థితులను ట్రాఫిక్ సమస్యలను పరిశీలించారు.

ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి

శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు à°Žà°‚  à°µà°¿ వి సత్యనారాయణ, ఎంఏయు à°¡à°¿ స్పెషల్ సెక్రటరీ భరద్వాజ్ ద్వివేది, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్,  à°µà°¿ à°Žà°‚ ఆర్ à°¡à°¿ à°Ž కమీషనర్ పి

కోటేశ్వరరావు,  à°œà±€à°µà±€à°Žà°‚సీ కమిషనర్ à°¡à°¾. జి సృజన,  à°œà±†à°¸à°¿ ఎల్ శివ శంకర్,  à°Ÿà±à°°à°¾à°«à°¿à°•à± డీసీపీ ఉదయ భాస్కర్,  à°…మరావతి ప్రాజెక్టు డిప్యూటీ సి à°ˆ రంగారావు,  à°—ాజువాక ఎమ్మెల్యే

తిప్పల నాగిరెడ్డి, వి ఎం ఆర్ డి ఎ, జీవీఎంసీ అధికారులు, విశాఖ ఉత్తర నియోజక వర్గ సమన్వయకర్త కే కే రాజు తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam