DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా రక్షణ కే పోలీసు వ్యవస్థ ప్రధాన లక్ష్యం :  ఎస్పీ అమ్మిరెడ్డి

ఆపదలో ఆదుకునేవి ఇవే డయల్ 100 ,112, 181  

మహిళలకు శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డి సూచన 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం): . . . . .

శ్రీకాకుళం,

నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): పోలీసు వ్యవస్థ ఉన్నది ప్రజా రక్షణ కోసమేనని,  à°œà°¿à°²à±à°²à°¾ పోలీస్ à°’à°• అన్నలా,  à°’à°• తండ్రిలా ఎప్పుడు à°…à°‚à°¡à°—à°¾ ఉంటారని, వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ లకు

ఫోన్ చేసి పోలీస్ సహాయం పొందాలని శ్రీకాకుళం జిల్లా పోలీసు ఎస్ పి ఆర్ ఎన్ అమ్మిరెడ్డి తెలియచేసారు. నిస్సహాయం గా ఉన్న, ఆపదలో ఉన్న, ఎప్పుడైనా, ఎక్కడైనా రక్షణ

అవసరమైన సమయాల్లో మహిళా రక్షణ లో ఆదుకునేవి  à°¡à°¯à°²à± 100 , డయల్ 112, డయల్ 181  à°Ÿà±‹à°²à± ఫ్రీ నెంబర్లేనని సూచించారు. ఇటీవల à°’à°‚à°Ÿà°°à°¿ మహిళలపై జరుగుతున్నా అఘాయిత్యాలు, రెండు రోజుల

క్రితం హైదరాబాద్ లో మహిళా వైద్యురాలి పై జరిగిన దుర్ఘటన నేపథ్యంలో జిల్లా వాసులకు అండగా అన్నివేళలా పోలీసు సిబ్బంది రక్షణ గా ఉంటారని తెలిపారు. అత్యవసర

పరిస్థితుల్లో  à°¡à°¯à°²à± 100 , డయల్ 112, డయల్ 181  à°Ÿà±‹à°²à± ఫ్రీ  à°•à°¿ కాల్ చేసినా,  à°µà°¾à°Ÿà±à°¸à± ఆప్ పిర్యాదు 9121211100 , ఆంధ్ర ప్రదేశ్ మహిళా పోలీసు, సైబర్ స్పేస్ విభాగాలకు ఫిర్యాదు చేయాలన్నారు.

 à°¤à°•à±à°·à°£à°®à±‡ పోలీసు ప్రత్యక్షమై మహిళా రక్షణ కు  à°®à±à°‚దుoà°Ÿà°¾ మని, జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సహాయార్థం టోల్  à°«à±à°°à±€ నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని

తెలిపారు. 
à°ˆ సంవత్సరంలో జిల్లా మొత్తంగా  à°¡à°¯à°²à± 100 కాల్స్ 4896 వచ్చాయని అందులో మహిళలకు సంబంధించి 237 కాల్స్ వచ్చేయని, à°ˆ కాల్స్ కు పోలీస్ స్పందించి తక్షణమే రక్షణ

కల్పించి ఎటువంటి అవాంచ నీయ  à°¸à°‚ఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. మహిళా రక్షణపై పోలీస్ ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుందని విద్యార్థినిలు,

 à°®à°¹à°¿à°³à°²à±, గృహిణిలు, 24 à°—à°‚à°Ÿà°² సమయంలో ఎప్పుడైనను ఎక్కడైనను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆపదలో ఉన్నా తక్షణం పోలీసు వ్యవస్థను గుర్తు చేసుకోవాలన్నారు.  
 à°®à±ˆà°¨à°°à±

బాలికలపై, విద్యార్థినిలు,  à°®à°¹à°¿à°³à°²à± పై అఘాయిత్యాలకు పాల్పడిన మానవ మృగాల ను ఉక్కుపాదంతో అణిచి వేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 34 పోలీస్ స్టేషన్  à°²

 à°Žà°¸à±.ఐ లకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయడం అయిందని తెలిపారు. నిస్సహాయ స్థితిలో పోలీస్ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని గుర్తెరిగి ఉండాలని, ఇప్పటికే à°·à±€ టీమ్స్ రక్షక వాహనాలు

మహిళల సహాయార్థం తిరుగుతున్నాయని,  à°†à°°à±à°Ÿà±€à°¸à±€ బస్ కాంప్లెక్స్ లో పోలీస్ అవుట్ పోస్టు 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలియచేసారు. నష్టం జరిగాక  à°µà±†à°¨à±à°•à°•à±

తీసుకోలేమని, ముందుగానే అప్రమత్తమై పోలీస్ సహాయం పొందాలని జిల్లా ఎస్పీ ఆర్. ఎన్.అమ్మిరెడ్డి à°’à°• పత్రికా ప్రకటన ద్వారా మహిళా లోకానికి పిలుపునిచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam