DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కళాకారులు జిల్లా ప్రతిష్టను ఇనుమడింపచేయాలిః

కార్తీక కళామహోత్సవ ప్రారంభించిన మంత్రి ధర్మాన 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): సాంప్రదాయ

సంస్థ కళాకారులు జిల్లా ప్రతిష్టను ఇనుమడింప చేయాలని రాష్ట్రరహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్మదాస్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా

కళ్ళేపల్లిలో నిర్మించిన సాంప్రదాయ సంగీత నాట్య కళాగురుకులంలో నిర్వహించిన కార్తీక కళామహోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా విచ్చేసారు.  à°ˆ

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంప్రదాయ సంగీత నాట్య కళాగురుకులం  à°•à±‚చిపూడి నృత్యరీతులకు జీవం పోయడం హర్షదాయకమన్నారు. కళలు మానసిక వత్తిడిని దూరం

చేస్తాయన్నారు.  à°®à°¨ ప్రాంతంలో మంచి కళాకారులు వున్నారన్నారు.  à°—ురుకులంలో వివిధ కళారీతులను విద్యార్ధులు అభ్యసించి, ప్రపంచ దేశాలలో మంచి ప్రదర్శనలు

ఇవ్వాలన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, సాంప్రదాయ సంస్ధ ప్రధమంగా కార్తీక మాస ముగింపు సందర్భంగా రెండు రోజుల

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à±à°¨à°¿ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ప్రతిఫలాపేక్షలేకుండా మనదైన కూచిపూడి నృత్యాన్ని పరిరక్షిండానికి ఎనలేని కృషిని చేసారని సాంప్రదాయం

సంచాలకులు స్వాతీ సోమనాధ్ ను అభినందించారు. ఎన్నో నృత్య రీతులు వున్నాయని, మనరాష్ట్ర నృత్యరీతిని అంతరించకుండా బతికించుకోవడం చాలా అవసరమని అన్నారు. కళలు మానసిక

ప్రశాంతతను, మంచి ఆరోగ్యాన్ని, క్రమశిక్షణను, అందిస్తాయన్నారు. సాంప్రదాయం విద్యార్ధులు మంచి వున్నతంగా ఎదగాలని జిల్లాకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నట్లు ఆయన

తెలిపారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో సింధుజ బృందం చేసిన నృత్యరీతులు, పసుమర్తి శేషుబాబు నట్టువాంగం, విద్యార్ధులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.  à°•à°³à°¾à°•à°¾à°°à±à°²à°•à±

మెమెంటోలు అందచేసి దుశ్శాలువతో సన్మానించారు. 
      à°ˆ కార్యక్రమానికి సాహిత్య అకాడమీ గ్రహీత విజయకుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, అంధవరపు

వరాహనరసింహం,  à°µà±ˆ.వి.సూర్యనారాయణ, వెలమల సుగుణ, పట్నాల శ్రీను వివిధ కళాకారులు, తదితరులు హాజరైనారు. వ్యాఖ్యాతగా వావిలపల్లి జగన్నాధం నాయుడు వ్యవహరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam