DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా రక్షణ కే ప్రథమ ప్రాధాన్యంలో పోలీసు యంత్రాంగం  :   

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరియు పశ్చిమ గోదావరి  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఉన్న పోలీస్

అధికారులు విజ్ఞప్తి.  à°†à°ªà°¦à°²à±‹ ఉన్న మరియు అవసరాలు ఉన్న మహిళలు బాలికలు వివాహితులు వారి యొక్క సహాయం కొరకు 100,112 మరియు 181 గాని లేదా సైబర్ మిత్ర  à°«à±‹à°¨à± నెంబర్ 9121211100 కు మెసేజ్

ఇచ్చిన ఎడల దగ్గర్లో ఉన్న పోలీస్ అధికారులు వెంటనే స్పందించి సదరు బాధిత మహిళా బాలికల వివాహితులకు సహాయం అందించి రక్షణ ఏర్పాటు చేస్తారని పశ్చిమగోదావరి జిల్లా

ఎస్పీ  à°¨à°µà°¦à±€à°ªà± సింగ్ గ్రేవాల్ పత్రికా ప్రకటన ద్వారా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ తెలియజేసినారు. à°ˆ పై నెంబర్లు ఆపదలో ఉన్న నా మహిళ బాలిక వివాహితులు

ఉపయోగించుట వలన వారికి రక్షణ కల్పించడంలో పోలీసువారి అన్ని వేళలా సదరు ఫోన్ నెంబర్లకు వచ్చినటువంటి మెసేజ్లను మరియు వాయిస్ కాల్స్ ను ఎప్పటికప్పుడు

ఉన్నతాధికారుల  à°ªà°°à±à°¯à°µà±‡à°•à±à°·à°¿à°¸à±à°¤à±‚ క్రింద సిబ్బంది తో వెంటనే రక్షణ కల్పించినది లేనిది అనే అంశంపై మరియు వారి వద్ద నుండి రిపోర్టులను జిల్లా అధికారులు

ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని à°ˆ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేసినారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam