DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మద్యంమత్తు జరిగిన నేరాల్లో ప్రభుత్వం బాధ్యత ఎంత?

మద్యం అమ్మకందారుల, అనుమతి ఇచ్చిన వారూ దోషులే. .. 

నాటి జడ్జి తీర్పు కు ప్రాచుర్యం ఇవ్వని మీడియా దీ తప్పే. . .

అమాయకుల బలిపై  à°¹à±ˆ కోర్ట్ లో దాఖలైన

పిల్..!

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .. 

అమరావతి, డిసెంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°®à°¦à±à°¯à°‚ మత్తులో జరిగే నేరాలను పరోక్షంగా ప్రభుత్వమే

ప్రోత్సహిస్తోందని గతం లో à°’à°• న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు నేడు వాస్తవంగా తేలుతున్నాయి.  à°®à°¦à±à°¯à°‚ అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలు,

ఆల్కహాల్‌తో సంబంధం ఉన్న నేరాలకూ బాధ్యత వహించి తీరాలని తీర్పులో వెల్లడి.. గతంలో మద్రాసు హైకోర్టు à°ˆ మధ్య à°’à°• ఆసక్తికరమైన కేసుని విచారించి తీర్పు

చెప్పింది. à°…యితే à°† తీర్పు వచ్చినప్పుడు మీడియాలో అంతగా హైలైట్‌ కాలేదు. నాడు à°ˆ తీర్పు పై మీడియా విస్తృత ప్రచారం, చర్చలు జరిపి ఉంటె. . .ప్రభుత్వాలు à°•à° à°¿à°¨ నిర్ణయాలు

తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్ లో వైద్యురాలి à°•à°¿ జరిగిన అన్యాయం అనంతరం ఇప్పుడు à°† తీర్పుపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

తెలుగు

రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాల్ని తెప్పించిన డాక్టర్‌ దుర్ఘటన కేసు చూస్తే à°† తీర్పుని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

పూటుగా మద్యం తాగి చేసిన నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత à°Žà°‚à°¤ అని à°’à°• ఔత్సాహికుడు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. జస్టిస్‌ ఎన్‌. ఆనంద్‌ à°ˆ కేసుని

విచారించి ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలు, ఆల్కహాల్‌తో సంబంధం ఉన్న నేరాలకూ బాధ్యత వహించి తీరాలన్నారు. మద్యం

మత్తులో జరిగే నేరాలను పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని తన తీర్పులో వెల్లడించారు. ఈ మధ్య కాలంలో యువత మద్యం,

డ్రగ్స్‌కు బానిసలుగా మారి పెడదారి పడుతున్న ఘటనలూ ఎక్కువయ్యాయి. à°’à°‚à°Ÿà°¿ మీద స్పృహ లేని స్థితిలో రెచ్చిపోయే గుణం పెరుగుతుంది. చివరికి అది నేరాలకు దారి

తీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో 70–85% మద్యం మత్తులో జరుగుతున్నవే. 
/> ఢిల్లీ నిర్భయ నుంచి తెలంగాణ నిర్భయ వరకు ఎన్నో అత్యాచారం, హత్య ఘటనలు మద్యం మత్తులో జరుగుతున్నాయన్న చేదు నిజం మింగుడు పడటం లేదు. దేశవ్యాప్తంగా అయిదింట.. ఒక

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు లిక్కర్‌ అమ్మకాలే ఆధారం. అందుకే ఏ రాష్ట్రాలూ మద్య నిషేధం జోలికి పోవడం లేదు. గుజరాత్, మిజోరం, నాగాల్యాండ్, బిహార్‌ రాష్ట్రాల్లో

మాత్రమే మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam