DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాద్రినాధునికి ఎస్ విఎన్ఎస్ ఛానెల్ భక్తి ఆల్బమ్ సమర్పణ

చందన ధారికి చందన దీక్ష సంగీత  à°¨à±€à°°à°¾à°œà°¨à°‚

డిసెంబర్  2 à°¨ " శ్రీహరి చందన దీక్ష సౌరభం" ఆల్బం విడుదల 

(DNS రిపోర్ట్ : శ్రీనివాస్ తెంటు, రిపోర్టర్, సింహాచలం) : . . 

.

విశాఖపట్నం, డిసెంబ‌రు 01, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à°¿à°‚హాచల క్షేత్రం లో వెలసిన ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పుగా కొలువబడుతున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి à°•à°¿ భక్తి

కుసుమాలను అందిస్తున్న ఎస్ విఎన్ఎస్ భక్తి ఛానెల్ మరో భక్తి సంగీత కుసుమాన్ని సమర్పిస్తున్నట్టు నిర్వాహకులు తెంటు శ్రీనివాస్ తెలియచేసారు. ప్రతి ఏటా అత్యంత

పవిత్రమైన సింహాద్రి అప్పన్న మాలధారణ పర్వ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, డిసెంబర్ 2 à°¨ ఎస్ వి ఎన్ ఎస్ భక్తి ఛానల్ రూపొందించిన  " శ్రీ హరి చందన దీక్ష సౌరభం "

ఆల్బమ్ ను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు సింహాద్రినాధుని ఆలయ ప్రాంగణంలో ప్రారంభమయ్యే ఈ దీక్షలను పురస్కరించుకుని అదే ప్రాంగణంలో ఈ

ఆల్బమ్ విడుదల చేస్తున్నట్టు వివరించారు. 

నిరంతరం సింహాద్రి నాధుని భక్తునిగా స్వామి కి ఆలయంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలను తమ భక్తి ఛానెల్ ద్వారా

బాహ్య ప్రపంచానికి ప్రత్యక్షంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ సేవ తమకు సింహాద్రినాధుడే అందించిన మహత్తర అవకాశం గా అభివర్ణించారు. గతంలో ఎంతో వైభవంగా

నిర్వహించిన సుదర్శన మహాయాగం ప్రత్యక్ష ప్రసారం చెయ్యడం ద్వారా ప్రత్యక్షంగా హాజరు కాలేని లక్షలాది మంది భక్తులకూ ఈ స్వామి వైభవాన్ని అందించే భాగ్యం తమకు

కలిగిందని వెల్లడించారు. అదే విధంగా సింహాచల క్షేత్రం లో జరిగే అన్ని ప్రధాన సేవలు, ఉత్సవాలు, వేడుకలను యధాశక్తి అందించే ప్రయత్నం చేస్తూనే

ఉన్నామన్నారు. 

à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ మా మహద్భాగ్యం . . . 

లక్షలాదిగా కొలిచే సింహాద్రినాధుడు కొలువైన సింహగిరి ని వేలాదిగా భక్తులు ప్రదక్షిణ చేసే అత్యద్భుత

గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని తమ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ప్రసారం చేయగలగడం మా బృందం మహద్భాగ్యం అని శ్రీనివాస్ తెలియచేసారు. తమ సంస్థ ద్వారా

వెలువడుతున్న ప్రతి ప్రసారానికి సంబంధించిన వీడియో లను భక్తులకు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలిపారు. స్వామి భక్తునిగా ఆయన సేవలో తరించాలనే సంకల్పం

తోనే ఛానెల్ ను నిర్వహిస్తున్నట్టు వివరించారు. 

సింహాచల క్షేత్రం కు సంబంధించి, తమ ఎస్ విఎన్ఎస్ భక్తి ఛానెల్ ద్వారా విడుదలైన వీడియో లను సోషల్ ప్రసార

మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చని తెలిపారు. వాటి వివరాలు :

యు ట్యూబ్ లో : https://www.youtube.com/channel/UCvg7bytsjVktfrbES8XytIA  à°²à±‹à°¨à±‚,  

పేస్ బుక్ లో : https://www.facebook.com/svnsbhakthichannel/   లోనూ,  

ట్విట్టర్ లో https://twitter.com/svnsbhakthi లోనూ,

 

ఫోన్ నెంబర్  079890 49912 లోను సంప్రదించవచ్చని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam