DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజల శాంతి, మహిళల రక్షణ కొరకె యంత్రాంగం . . .  

పోలీసులకు సహకరించండి, రక్షణ పొందండి 

శ్రీకాకుళం ఎస్ పి ఆర్ ఎన్ అమ్మిరెడ్డి వెల్లడి  

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) . .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 01, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రజలు వారి వారి మనుగడను సజావుగా సాగించే కొనుటకు గాను సంఘ  à°µà°¿à°¦à±à°°à±‹à°¹à±à°²à± అసాంఘిక కార్యకలాపాలను శిక్షించేందుకు

రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం పని చేస్తుందని, శ్రీకాకుళం ఎస్పీ ఆర్ ఎన్ అమ్మి రెడ్డి తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశమందిరం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ లపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. మహిళలపై దాడులు చేయు మానవ మృగాల ఆగడాల పైన సమాచారము

పోలీసులకు అందించి రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవించుటకు గాను టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకు వచ్చినా ప్రజల్లో అవహగానా లేమి ఉందన్నారు.

డయల్ 100, మహిళా హెల్ప్ లైన్, ఉమెన్ ప్రొటెక్షన్ 1091 సర్వసాధారణంగా గుర్తుండే విధంగా టోల్ ఫ్రీ నెంబర్లు వినియోగంలో పెట్టినప్పటికీ,  à°•à±Šà°‚తమేర  à°…వగాహన లేక పోలీస్

సహాయం ఉంద లేకపోవడం బాధాకరమని తెలిపారు. 

తెలంగాణ సంఘటన గుర్తు చేస్తూ జిల్లా లో ప్రస్తుతం NARS నేషనల్ ఎమర్జన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వచ్చిందని, జిల్లా కు 90

హ్యాండ్ రైడ్ ఫోన్స్ వచ్చాయని, CI, SI లకు ఇచ్చామని దీనికి  112 టోల్ ఫ్రీ నెంబర్ à°•à°¿ రాష్ట్రం లో ఏ ప్రదేశం నుండి అయినా కాల్  à°šà±‡à°¯à°—à°¾, మంగళగిరి HQ నుండి à°† ప్రదేశం నకు దగ్గరలో

ఉన్న CI, SI లకు కనెక్ట్ అవుతుంది. వెంటనే స్పందించి పరిస్కారం చేస్తారని,  
శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో డయల్ 100 కాల్, వాట్సాప్ 6309990933 ఫిర్యాదులు విభాగం,  CI రఘు

శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్సైలు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగార్డ్స్ సిబ్బందితో 24 గంటలు పని చేస్తుందని ఆపదలో ఉన్న నిస్సహాయ పరిస్థితుల్లో  à°¡à°¯à°²à± 100

à°•à°¿  à°•à°¾à°²à± చేయగానే  à°¬à°¾à°§à°¿à°¤à±à°²à±  à°šà±†à°ªà±à°ªà°¿à°¨ ఫిర్యాదును,   నమోదు చేసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్  à°“  à°µà°¾à°°à°¿à°•à°¿ తెలియజేస్తారు. 
పట్టణంలో అయితే సుమారుగా 11

 à°¨à°¿à°®à°¿à°·à°¾à°²à±à°²à±‹ ను,  à°°à±‚రల్ మండలాల్లో అయితే  35 నిమిషాలు కాలములో సమస్య ఉన్న ప్రదేశంలో పోలీసులు చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు అదేవిధంగా,  à°ªà±‹à°²à±€à°¸à± కంట్రోల్ రూమ్  

వాట్సాప్ ఫిర్యాదుల నెంబర్ 630 9 9 9 0 9 3 3 నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది సంఘటన ప్రదేశమును ఫోటో ద్వారా పంపించవచ్చు సదరు ఫిర్యాది సమస్య స్థలమును అభ్యంతరం లేకపోతే  à°·à±‡à°°à±

లొకేషన్ పంపినట్లయితే పోలీసులు సదరు స్థలమునకు అతివేగంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. సత్వరమే ఆపదనుండి కాపాడవచ్చు. 10 91 ఉమెన్ ప్రొటెక్షన్ టోల్ ఫ్రీ నెంబర్

 à°‰à°®à±†à°¨à± హెల్ప్ లైన్ 24 గంటలు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు సంబంధిత పోలీస్ స్టేషన్ కు సదరు పిర్యాదు వివరాలను చేరవేస్తారు పోలీసులు సత్వరమే à°† సమస్యను చట్టపరంగా

పరిష్కరిస్తారు. 
అదేవిదంగా "సైబర్ మిత్ర " 912121 1100 ఇది వాట్సాప్ నెంబర్ ఇది స్టేట్ హెడ్ క్వార్ట్లో  à°‰à°‚టుంది. సంబందిత  à°œà°¿à°²à±à°²à°¾ కు పంపిస్తారు దీనిపై పఠిష్టo గానే

చర్యలు ఉంటాయి.  
ఇవే కాకుండా  "à°·à±€ " టీమ్ లు, AHTU, విభాగం తో  à°—ుడ్ టచ్ బెడ్ టచ్  à°…వగాహనా సదస్సు లు నిర్వహించడం చేస్తున్నామని. అన్నారు. తప్పుడు పిర్యాదులు, ఆకతాయి

ఫిర్యాదులతో , నిజమైన పిర్యాదు లకు ఇబ్బంది కలుగుతుందని ప్రజలు గమనించగలరని అన్నారు. 
à°ˆ కార్యక్రమం లో  à°¡à°¿à°¸à±à°ªà±€ à°¡à°¿ ఎస్ ఆర్ వి ఎస్ ఎన్  à°®à±‚ర్తి , సి ఐ  à°¸à±‚ర్యారావు లు

తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam