DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూపురంలో ఎయిడ్స్ నిర్ములన చైతన్య ర్యాలీ 

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్): 

అనంతపూర్, డిసెంబ‌రు 01, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతరపురం జిల్లా హిందూపురం పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

సందర్భంగా ర్యాలీ ఎయిడ్స్ నిర్మూలన చైతన్య కార్యక్రమాన్ని జిల్లా ప్రభుత్వ వైద్యశాల నుంచి జెండా ఊపి హిందూపురం ప్రాంతీయ వైద్య అధికారి డాక్టర్ రుక్మిణమ్మ

ర్యాలీని ప్రారంభించారు పురవీధుల గుండా ర్యాలీ మరియు అంబేద్కర్ సర్కిల్ లో మనవాహారం గా ఏర్పడి ఎయిడ్స్ ను నిర్మూలిస్తాం అనే నినాదాలతో ఎయిడ్స్ నివారణ

అధికారులు అవగాహనా కల్పించారు. నగర కూడలిలో సందేశాలను నినాదాలు నిర్వహించారు. అనంతరం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ముస్లిం నగారా & టిప్పు సుల్తాన్ యునైటెడ్

ఫ్రంట్ ఉమర్ ఫారూఖ్ ఖాన్ మిత్ర బృందం ఏసీ నాగరాజు,  à°…మ్రాన్ అల్తాఫ్, నరేంద్ర, అమీర్ సహకారం తో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు కొత్త బట్టలు పండ్లు ఫలహారాలు భోజనం

దాతలతో అందజేశారు. 
ప్రతి సంవత్సరము మాదిరిగానే  à°ˆ సంవత్సరం కూడా à°ˆ బృందం ఎయిడ్స్ బాధితులకు ఆసరా నిస్తూ అధికారులతో సంప్రదించి వారి పెన్షన్, రేషన్

కార్డులు.ఇతర విషయాలలో సహకరిస్తుందని ఉమర్ ఫారూఖ్ ఖాన్ అన్నారు.  à°®à±à°–్య అతిథి 1à°µ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మద్దిలేటిగారు ఎయిడ్స్ బాధితులతో కరచాలనం చేసి

వారికి మనోధైర్యాన్ని ఇచ్చి 450మంది అనంతపురం కువెళ్లి పరీక్షలు చేయించుకోటానికి ఇబ్బందిగా ఉంది అంటే పై అధికారులతో చర్చించి ఆసదుపాయాన్ని హిందూపురం లో

కల్పించటానికి సహకరిస్తామని అన్నారు. మైసూరు యూనివర్సిటీ ఆచార్యులు ప్రొఫెసర్ నాగశేషు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ స్వామి వివేకానందుల వారు చెప్పిన సందేశం బలమే జీవితం

బలహీనమే మరణం అని అన్నారు .డాక్టర్ రుక్మిణమ్మ చైతన్య గంగిరెడ్డి గారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలగూర్చి ప్రసంగించారు. 
ఈ కార్యక్రమంలో

హారూన్ రషీద్, ఇలియాజ్, ఉసామా ఖాన్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో బాధితులకు బట్టలు ఇతరత్రా సామగ్రి అందజేసిన దాతలకు అధికారులు అభినందించారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam