DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీటెక్ విద్యార్థిని పై అసభ్య ప్రవర్తన - నల్గురు అరెస్ట్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 02, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన

మీడియా సమావేశంలో రాజాం పట్టణ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ సీఎస్సీ. చదువుతున్న విద్యార్థినిని మారుతి నగర్ సమీపం లో మెంతిపేట కాలనీకి చెందిన

నలుగురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో అరెస్టు చేసి, రిమాండ్ కు పంపుతునట్లు పాలకొండ డీఎస్పి. రారాజుప్రసాద్ తెలిపారు. 
వివరాల్లోకి వెళితే ఆదివారం

రాత్రి భోజనం కోసం మారుతి నగర్ 2వ లైన్ నుంచి బీటెక్ విద్యార్థి వెళుతుండగా మద్యం మత్తులో జర్జాన. హరీష్ అనే యువకుడు యువతి చెయ్యి లాగి అసభ్యకరంగా ప్రవర్తించడంతో

యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో గొడవ కొంచెం పెద్దది అవ్వడంతో, స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారని యువకుడిని

నిలదీయడంతో తనతో ఉండే మరో ముగ్గురు స్నేహితులు కూడా  à°•à°‚à°Ÿ వెంకటేష్, దిబ్బ ఉపేంద్ర, సుంకరి గణేష్ అనే వ్యక్తులు కలిసి వ్యక్తిని  à°¤à±€à°µà±à°°à°‚à°—à°¾ దాడి చేయడం తో,

యువకుడితో సహా యువతి కూడా గాయాలు కావడంతో స్థానికంగా ఉండే వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన పోలీసులు రంగ ప్రవేశం చేసి నలుగురు యువకులను

అదుపులోకి తీసుకుని, యువతిని రాజాం ప్రాంతీయ సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సను అందించారు. నలుగురు యువకులు అరెస్టు చేసి రిమాండ్ పంపనున్నట్లు పోలీస్

స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ రారాజుప్రసాద్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ సీఐ సోమశేఖర్, ఎస్సై రాము, మరియు క్రైమ్ సిబ్బంది

 à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam