DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమస్యల పరిష్కారానికే ఈ స్పందన: ఎస్పీ అమ్మిరెడ్డి 

అందిన అర్జీలు 60, ఫామిలీ సమస్యలు 9 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం): . . . .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 02, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా లోని

వివిధ సమస్యల పరిష్కారానికే  à°•à±à°°à°®à°‚ తప్పకుండా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా

ఎస్పీ కార్యాలయం లో నిర్వహించిన à°ˆ కార్యక్రమం లో ఎస్పీ స్వయంగా పాల్గొని పలు అర్జీలను తెలుసుకున్నారు.  à°ˆ కార్యక్రమంలో మొత్తం 60 అర్జీలు రాగా, అందులో 16 సివిల్

తగాదాల కు చెందినవి, 18 పాత సమస్యలుకు చెందినవి, కుటుంబ తగాదాల కు చెందినవి 9, మరియు  à°‡à°¤à°° కారణాల కు చెందినవి 17. వీటి పరిష్కారానికి సంబంధిత ఎసై, సీఐ మరియు డీఎస్పీలకు తగు

సూచనలు ఇస్తూ అర్జీలను పరిష్కరించమని ఉత్తర్వులు జారీ చేసారు. à°ˆ కార్యక్రమం లో స్పెషల్ బ్రాంచ్ à°¡à°¿ ఎస్ పి  à°ªà±€.వి.కె వర్మ  à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

అదే విధంగా ఈ దినం

కుటుంబ సలహా కేంద్రంలో ఎటువంటి అర్జీలు రాలేదు. పాత అర్జీలు 5 ఉండగా, వాటిని కౌన్సెలింగ్ చేసి రెండు అర్జీలను రాజీ పరచడం జరిగింది. ఈ కార్యక్రమం మహిళా విభాగం డి

ఎస్ పి à°¡à°¿ ఎస్ ఆర్ వి ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జరిగింది.  à°®à°¹à°¿à°³à°¾ ఎస్ ఐ  à°µà°¾à°£à°¿à°¶à±à°°à±€,  à°µà°¿à°¶à±à°°à°¾à°‚à°¤ ఎస్ఐ రాజేశ్వరరావు,  à° సి à°¡à°¿ ఎస్ అధికారి  à°¨à°¿à°°à±à°®à°², à°¡à°¿ ఆర్ à°¡à°¿ ఏ  à°…ధికారి

విజయకుమారి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam