DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత నావికాదళంలో మొట్టమొదటి మహిళా పైలట్ శివంగి 

శిక్షణ తర్వాత అర్హత సాధించిన ముగ్గురి లో ఒకరు ఈమె 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 02, 2019 (డిఎన్‌ఎస్‌): భారతీయ నావికాదళంలో

మొట్టమొదటి మహిళా పైలట్ సబ్ లెఫ్టనెంట్ శివాంగి చేరి చరిత్ర సృష్టించారు. గ్రాడ్యుయేషన్ కోర్సు విజయవంతం à°—à°¾ పూర్తి చేసి సోమవారం భాద్యతలు చేపట్టారు. 

7 à°µ

బ్యాచ్ కు చెందిన డోర్నియార్ కన్వర్షన్ కోర్సు పూర్తి చేసిన ముగ్గురు ట్రైనీ అధికారులలో ఒకరు శివాంగి కావడం గమనార్హం. ఈమె డోర్నియార్ పైలట్ గా అర్హత సాధించడమే

కాక వింగ్స్ బంగారు పతకం కూడా సాధించారు. సోమవారం ఎస్స్ గరుడ షిప్ పై జరిగిన కార్యక్రమం లో దక్షిణ నావికా దళ కమాండ్ చీఫ్, వైస్ అడ్మిరల్ ఏకే చావ్లా నుంచి ఈ అవార్డు

ను అందుకున్నారు. 

బీహార్ రాష్ట్రంలోని ముజఫ్ఫార్ పుర్ కు చెందిన శివాంగి నావికా దళంలో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా పైలట్ విభాగం లో ఎంపిక అయ్యారు. దీనిలో

భాగంగా 27 à°µ నావికా దళ కోర్సు ను భారత నావికా దళ అకాడమీ, ఏజిమాల లో శిక్షణ  à°² పొందారు. శిక్షణ లో భాగంగా పిసి 7 ఎంకే 11 , ఏ ఎఫ్ ఏ లో ప్రాధమిక శిక్షణ పొంది, కోచి లోని నావికా దళ

శిబిరంలో డోర్నినార్ కన్వర్షన్ నుపూర్తి చేసారు. ప్రస్తుతం ఐ ఎన్ ఎస్ గరుడ లో  à°¡à±‹à°°à±à°¨à°¿à°¯à°¾à°°à± స్క్వాడ్రన్ విభాగం లో ఐ ఎన్ ఏ ఎస్ 550 లో తదుపరి శిక్షణ పొందనున్నారు.  à°ˆ

సందర్బంగా నావికా దళ అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమం లో ఓవరాల్ ప్రతిభ కు ఇచ్చే దక్షిణ రోలింగ్ ట్రోఫీ ని లెఫ్టనెంట్ శివమ్

పాండే సాధించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam