DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రకటన విడుదల

ఆన్ లైన్ దరఖాస్తులు ఆరంభం 

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం )

విశాఖపట్నం, డిసెంబ‌రు 02, 2019 (డిఎన్‌ఎస్‌): వైద్యరంగంలో మెరుగైన అవకాశాలు

కల్పించడం కోసం వైద్య విద్యా ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహించడం జరుగుతోంది. దీనికి నీట్ à°—à°¾ వ్యవహరిస్తున్నారు.  à°¨à±‡à°·à°¨à°²à±

టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌à°Ÿà°¿à°Ž) 2020 లో జరగబోయే నీట్ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అపెక్స్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ 2020 రిజిస్ట్రేషన్లు లేదా ఆన్‌లైన్

దరఖాస్తులను డిసెంబర్ 2 సాయంత్రం 4 గంటలకు నుంచి స్వీకరించనుంది. ఈ ఏడాది నుండి భారతదేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్

అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో

ప్రవేశం పొందే ప్రవేశ పరీక్షగా నీట్ 2020 మార్పులుచెందింది.

అయితే ఎయిమ్స్, పిగ్మెర్ వంటి వైద్య సంస్థల్లో వేర్వేరు ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. కాని 2020-21

విద్యా సంవత్సరం నుండి, హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ అన్ని సంస్థలకు ఒకే వైద్య ప్రవేశ పరీక్షను నిర్వహించాలని సూచించింది. ఈ సంవత్సరం నుండి, ఎయిట్స్, జిప్మెర్,

ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, స్టేట్ రన్ మెడికల్ కాలేజీలు, ఎఎఫ్ఎంసి, ఇఎస్ఐసి మొదలైన వాటితో సహా దేశంలోని అన్ని వైద్య / దంత కోర్సులకు నీట్ 2020 ఫలితాల ఆధారంగానే

సీట్లను కేటాయించనున్నారు. విదేశాలలో వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న అభ్యర్ధులు నీట్ 2020 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు.

విద్యార్హతలు : . .

నీట్ 2020 పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు ఈ క్రింది విద్యార్హతలకు కలిగి ఉండాలి.

1. భారతీయ పౌరులు మాత్రమే ఈ పరీక్షకు హాజరు కావడానికి అనుమతి

ఉంది.

2. దరఖాస్తుదారు 10 + 2 పూర్తి చేసి లేదా ఈ సంవత్సరం 10 + 2 పరీక్షకు హాజరు అయ్యేవారు అర్హులు.

3. దరఖాస్తుదారులు 10 + 2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ / బయో

టెక్నాలజీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

10 + 2 స్థాయిలో ఇంగ్లీషుతో పాటు గణితం మరియు ఎలిక్టివ్ సబ్జెక్టుల్లో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి : . . . 

17

ఏళ్లు నిండి 2019 డిసెంబర్ 31 నాటికి వయస్సు 25 ఏళ్లకు మించాకూడదు.

ఎస్సీ, ఎస్టీ, ఓబిసి ఎన్‌సీఎల్ లేదా పీడబ్ల్యుడీ సంబంధిత కేటగిరి వారికి 5 ఏళ్ల

సడలింపు

దరఖాస్తు రుసుము : . . . 

ప్రాస్పెక్టస్ లేదా ఎన్‌à°Ÿà°¿à°Ž విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నీట్ 2020 దరఖాస్తు రుసుమును 5 నుండి 7% పెంచింది.

జనరల్

కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తు రుసుము: . . . రూ.1500 / -

జనరల్ EWS మరియు OBW నాన్-క్రీమీ లేయర్ కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తు రుసులు : . . రూ .1400 / -

ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, అభ్యర్థుల

దరఖాస్తు రుసుము:. . రూ. 800 / -

à°ˆ నోటిఫికేషన్ à°•à°¿ సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ntaneet.nic.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam