DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పీఎం ఎస్ వైఎం లో లక్ష మందిని చేర్పించాలి: కలెక్టర్ నివాస్

కార్మికులకు పింఛను పై అవగాహనా పెంచాలి 

 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 04, 2019 (డిఎన్‌ఎస్‌): అంఘటిత

కార్మికుల పింఛను పథకంలో లక్ష మందిని చేర్పించాలని శ్రీకాకుళం జల్లా కలెక్టర్  జె.నివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో

 à°ªà±à°°à°§à°¾à°¨ మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ కార్యక్రమంపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.   à°ˆ సందర్భంగా జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రధాన

మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకాన్ని అసంఘటిత కార్మికులు, లఘు వ్యాపారులకు అమలు చేస్తున్నదన్నారు.. అధికారులు లబ్దిదారులకు పథకాలపై అవగాహన కలిగించాలని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

 à°ˆ పథకం ద్వారా వర్తకులకు నూతన పథకం, అసంఘటిత కార్మికులు మరియు చిరు  à°µà±à°¯à°¾à°ªà°¾à°°à±à°²à°•à± పింఛను పథకాన్ని వర్తింప చేయాలన్నారు. హొటళ్ళలో పనిచేసే వారు, తోపుడు బండి ద్వారా

చిరు వ్యాపారం చేసుకునే వారు, హమాలీలు, ఇంటి పని వారు సైతం à°ˆ పథకం ద్వారా  à°²à°¬à±à°¦à°¿ పొందవచ్చునని తెలిపారు. ముఖ్యంగా మన జిల్లాలో అధిక సంఖ్యలో అసంఘటిత కార్మికులు

 à°µà±à°¨à±à°¨à°¾à°°à°¨à°¿, వీరందిరికీ వృధ్ధాప్యంలో లబ్ది కలుగుతుందని చెప్పారు.   18 నుండి 40 సం.à°² మధ్య వయసు వున్న  à°…సంఘటిత కార్మికులంతా à°ˆ పథకంలో నమోదు కావాలన్నారు.  à°²à°¬à±à°¦à°¿à°¦à°¾à°°à±à°²

వయస్సును బట్టి నెలకు 55 రూపాయల నుండి 200 రూపాయల వరకు చెల్లించవలసి వుంటుందన్నారు. వృధ్ధాప్య దశలో  60 సం.à°² నుండి  à°ªà±à°°à°¤à±€ నెల  à°®à±‚డు వేల రూపాయల పింఛనును పొందవచ్చునని

తెలిపారు.  à°µà±ƒà°¦à±à°§à°¾à°ªà±à°¯ దశలో  à°ˆ పింఛను ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం నుండి పొందే పింఛనుతో పాటు à°ˆ పింఛనును కూడా పొందవచ్చునని తెలిపారు.

 à°ªà°¿à°‚ఛనుదారుడు మరణించిన సందర్భంలో అతని భాగస్వామికి రూ.1500 లు నెలవారీ పింఛను మంజూరు కాబడుతుందన్నారు. స్వయం శక్తి సంఘ సభ్యులు, గ్రామ వాలంటీర్ల ద్వారా

లబ్దిదారులను గుర్తించి వారిని ఈ పథకంలో చేర్పించాలని డి.ఆర్.డి.ఎ.పి.డి ఎ.కళ్యాణ చక్రవర్తి, మెప్మా పి.డి ఎం.కిరణ్ కుమార్లను ఆదేశించారు.ఈ పథకం ద్వారా నిరుపేద

కుటుంబాలు లబ్ది పొందుతాయన్నారు. జిల్లాలోని అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు à°ˆ పథకంలో నమోదయి, పూర్తి లబ్ది పొందాలని తెలిపారు. 
ఈ కార్యక్రమానికి జిల్లా

పరిషత్ సి.à°‡.à°“. జి.చక్రధరరావు, కార్మిక శాఖ, సహాయ కమీషనరు పురుషోత్తం, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు à°Ž.కళ్యాణ చక్రవర్త,  à°®à±†à°ªà±à°®à°¾ పి.à°¡à°¿. కిరణ్ కుమార్,

సెట్ శ్రీ సి.à°‡.à°“. శ్రీనివాసరావు,  à°.సి.à°¡à°¿.ఎస్. పి.à°¡à°¿. జి.జయదేవి, తదితర అధికారులు  à°¹à°¾à°œà°°à±ˆà°¨à°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam