DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛను అర్హుల గుర్తింపు

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 04, 2019 (డిఎన్‌ఎస్‌): దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛను పథకాన్ని అందించడానికి

అర్హులను గుర్తించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్

ఆసుపత్రుల వైద్యాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.  à°ˆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల

వ్యాధులకు గురి కాబడి వీల్ చైర్ కు పరిమితమై బాధపడుతున్న రోగులకు పింఛను మంజూరు చేయడం జరుగుతుందన్నారు  à°¤à°²à°¸à±‡à°®à°¿à°¯à°¾ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు, సికిల్ సెల్

ఎనీమియా వ్యాధి గ్రస్తులకు రూ.10 వేలు, సివియర్ హిమోఫోలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు, వీల్ చైరుకు పరిమితమైన పక్షవాతానికి గురయిన వ్యాధిగ్రస్తులకు, బోదకాలు

గ్రేడ్.4 వ్యాధిగ్రస్తులకు , యాక్సిడెంట్ నెలకు  à°¦à±à°µà°¾à°°à°¾ మంచానికి, వీల్ చైరుకు పరిమితమైన వారికి, క్రానిక్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు   రూ. 5 వేలు  à°šà±Šà°ªà±à°ªà±à°¨

పింఛను అందించడం జరుగుతుందన్నారు.  à°•à°¾à°µà±à°¨ వివిధ ప్రాంతాలలో నర్సింగ్ హోమ్ లు నిర్వహిస్తున్న వైద్యులు, ప్రభుత్వవైద్యాధికారులు సదరు వ్యాధిగ్రస్తులను

 à°—ుర్తించాలన్నారు. వ్యాధినిర్ధారణను సర్టిఫై చేసి డాటాను సమర్పించాలన్నారు.   అనంతరం సదరం క్యాంపులపై సమీక్షించారు..  à°µà°¿à°­à°¿à°¨à±à°¨à°ªà±à°°à°¤à°¿à°­à°¾à°µà°‚తులకు త్వరిత గతిన

వైద్యపరీక్షలు నిర్వహించి, ధృవీకరణ పత్రాలను అందచేయాలన్నారు.  à°¸à°¦à°°à°‚ క్యాంపులను వారానికి రెండు సార్లు ప్రతీ మంగళ, శుక్రవారాలలో నిర్వహించాలని తెలిపారు. 

 

ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా. ఎం.చెంచయ్య, డి.సి.హెచ్.ఎస్. డా.బి.సూర్యారావు, అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాధరావు, డా.ఎల్.

రామ్మోహన్ రావు, à°¡à°¾.లీల, à°¡à°¾. à°‡.వి.నరేష్, à°¡à°¾. జి.వీర్రాజు,  à°¡à°¾. మెండ ప్రవీణ్, à°¡à°¾. జె.కృష్ణమోహన్, à°¡à°¾.కె.అమ్మన్నాయుడు, à°¡à°¾. దానేటి శ్రీధర్, à°¡à°¾. à°Žà°‚.పాండురంగారావు, à°¡à°¾. పైడి

మహేశ్వరరావు, డా. ముద్దాడ చిన్నబాబు, డా.ధర్మాన లక్ష్మీనారాయణ, డా. ఎం.సత్యానంద్, డా.మందుల మోహన్ రావు, డా. మల్లేశ్వర రావు, మాస్ మీడియా అధికారి పైడి వెంకట రమణ, తదితరులు

హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam