DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిఎం ఏవై పథకం లో 49,350 ఇళ్ళు మంజూరు: కలెక్టర్ జె నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 04, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లాలో అర్హులైన పేదలందరికి ఇళ్ళు మంజూరుకు

చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం à°’à°• ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన “నవరత్నాలు” లో భాగంగా

అర్హులందరికి ఉగాది రోజున ఇళ్ళ స్ధలాలను పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 56,823 లబ్దిదారులను గుర్తించడం జరిగిందని చెప్పారు. ఇంటిస్థలాలను

రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. లబ్దిదారుల అందరికిన ఆయా ప్రాంతాలను బట్టి గృహాలు మంజూరుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

“నవరత్నాలు” లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన సౌజన్యంతో “2022 నాటికి అందరికి ఇళ్ళు” పధకం క్రింద కేంద్ర ప్రభుత్వం వారు అర్హులైన పేదలందరికీ ఇళ్ళు మంజూరు

చేయుటకు ప్రతిపాదించారని చెప్పారు. ఇందులో భాగంగా రూ.9581.80 కోట్లతో 3,83,272 గృహములను మొదటి, రెండవ  à°¦à°«à°¾à°²à±à°—à°¾  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°¨à°¿à°•à°¿ మంజూరు చేసారని తెలిపారు. à°ˆ పథకం క్రింద

శ్రీకాకుళం జిల్లాకు శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ (SUDA) ద్వారా 49,350 గృహములను రూ.1226.85 కోట్లతో మంజూరు చేసారని చెప్పారు. ఈ గృహాలకు పరిపాలన పరమైన ఉత్తర్వులు అందాల్సి

ఉందన్నారు.

గతములో శ్రీకాకుళం మరియు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గములలో PMAY-YSR(Urban) VUDA 2018-19 క్రింద 20, 248 గృహములు రూ. 506.20 కోట్లతో మంజూరు అయ్యాయని చెప్పారు. నగరపాలక, పురపాలక,

నగర పంచాయతీలలో గృహము యూనిట్ విలువ రూ.3.00 లక్షలు కాగా అందులో కేంద్ర ప్రభుత్వ వాటా గా రూ.1,50,000/-లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,00,000/-, లబ్దిదారుని వాటా/ బ్యాంకు రుణం రూ.50,000/- గా

ఉంటుందని చెప్పారు. శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ (SUDA)  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ గృహము యొక్క యూనిట్ విలువ రూ.2.50 లక్షలు, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా à°—à°¾ రూ.1,50,000/-లు, రాష్ట్ర ప్రభుత్వ

వాటా రూ.50,000/-, లబ్దిదారుని వాటా/ బ్యాంకు రుణం రూ.50,000/-à°—à°¾ ఉంటుందని చెప్పారు. మూడవ దఫాగా రూ.500 కోట్లతో శ్రీకాకుళం జిల్లాకు  20,000 గృహములను యూనిట్ విలువ రూ.3 లక్షలు, 2.50 లక్షలు తో

సమగ్ర ప్రతిపాదనలను డిసెంబర్ 2019 నెలలో సమర్పించుటకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. జిల్లాకు ఇది మంచి అవకాశమని కలెక్టర్ అన్నారు. పేదలందరికి ఇళ్ళు మంజూరుకు

అవకాశం ఉంటుందని తెలిపారు.

ఆమదాలవలస  à°¨à°¿à°¯à±‹à°œà°• వర్గం లో  à°®à±Šà°¦à°Ÿà°¿ దఫా లో 1464 ఇళ్లకు గాను రూ. 36.60 కోట్లు 
మంజూరు అయ్యాయి. రెండవ  à°¦à°«à°¾ లో 4048 ఇళ్లకు గాను రూ. 101.20 మంజూరు

అయ్యాయి. మొత్తం 5512 ఇళ్లకు గాను రూ. 137.80 కోట్లు మంజూరు అయ్యాయి. 
ఇచ్చాపురం నియోజక వర్గం లో  à°®à±Šà°¦à°Ÿà°¿ దఫా లో 3700 ఇళ్లకు గాను రూ. 92.50 కోట్లు 
మంజూరు అయ్యాయి. రెండవ  à°¦à°«à°¾ లో 3976

ఇళ్లకు గాను రూ. 92.50 మంజూరు అయ్యాయి. మొత్తం 7676 ఇళ్లకు గాను రూ. 185.00 కోట్లు మంజూరు అయ్యాయి.
పలాస నియోజక వర్గం లో  à°®à±Šà°¤à±à°¤à°‚  12027 ఇళ్లకు గాను రూ. 300.67 కోట్లు మంజూరు అయ్యాయి.
రాజాం

నియోజక వర్గంలో  à°®à±Šà°¤à±à°¤à°‚ 4754 ఇళ్లకు గాను రూ. 118.86 కోట్లు మంజూరు అయ్యాయి.
టెక్కలి నియోజక వర్గంలో  à°®à±Šà°¤à±à°¤à°‚ 12403 ఇళ్లకు గాను రూ. 310.07 కోట్లు మంజూరు అయ్యాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam