DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఔట్‌ సోర్సింగు ఉద్యోగుల వివరాలు అందించాలి :జేసీ 2 సూర్యకళ

à°ˆ నెల 15  à°¤à±‡à°¦à±€à°²à±‹à°—à°¾ జిల్లా కమిటీకి అందించాలి 

జీవీఎంసీ సమీక్ష లో  à°œà±‡à°¸à±€ 2 ఎమ్‌.వి.సూర్యకళ

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం,

డిసెంబ‌రు 04, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ జిల్లాలో అన్ని శాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగు (పోరుగుసేవ) సిబ్బంది, ఉద్యోగులకు సంబంధించిన వివరాలను à°ˆ నెల 15à°µ తేదీలోగా జిల్లా

స్దాయి కమిటీకి అందజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ 2 ఎమ్‌.వి.సూర్యకళ అన్నారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ జివియంసి సమావేశ మందిరంలో జివియంసి అధికారులతోపాటు, జిల్లా ఉపాధి కల్పనా శాఖ

అధికారి, పలు శాఖల అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము ప్రైవేట్‌ ఔట్‌ సోర్సింగు కాంట్రాక్టులను

రద్దు చేస్తూ, ప్రభుత్వ సంస్దలో అన్ని ఔట్‌ సోర్సింగు ఉద్యోగ వ్యవస్ద నిర్వహణకు గాను ఆంధ్రప్రదేశ్‌ కార్పోరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస (ఎపిసిఒఎస్‌)

వ్యవస్దను నెల కొల్పిందని తెలిపారు.  à°ˆ నేపధ్యంలో ఔట్‌ సోర్సింగు ఉద్యోగుల వివరాలు, వారి జీతభత్యాలు తదితర వివరాలను ఏవిధంగా à°ˆ కార్పోరేషన్‌(ఎపిసిఒఎస్‌)

పరిధిలోనికి తీసుకొని రావాలి,  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం ఏవిధమైన మార్పు తీసుకోని రావాలి అనే అంశాపై సుదీర్ఘంగా పవర్‌పాయింట్‌

ప్రెజెంటేషన్‌ ద్వారా వివరిస్తూ జాయింట్‌ కలెక్టర్‌ 2 చర్చించారు.
ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్‌, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగు విధానం 2019

డిశంబరు 31 à°µ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని, 2020 జనవరి à°’à°•à°Ÿà°µ తేది నుండి ఔట్‌ సోర్సింగు కార్పోరేషన్‌ (ఎపిసిఒఎస్‌) పరిధిలోనే ఔట్‌ సోర్సింగు ఉద్యోగ వ్యవస్ద

పనిచేస్తుందన్నారు. కావున à°ˆ విషయమై సంబంధిత శాఖ అధికారులు 2019 డిశంబరు 15à°µ తేదీలోగా ఆయా ప్రభుత్వ సంస్దలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగు ఉద్యోగుల వివరాలు పక్కాగా

రిజర్వేషన్‌తో కూడిన వివరాలను ఔట్‌సోర్సింగ్‌ కార్పోరేషన్‌ ఎక్స్‌ ఆఫీషియో ఎగ్జిక్యూటివ్‌  à°¡à±†à±–రక్టర్‌ అయిన విశాఖ జిల్లా కలెక్టర్‌ à°•à°¿ నిర్దేశించిన

ఫార్మెట్‌లో సమర్పించాన్నారు.  à°…లా సమర్పించన యెడల సంబంధిత శాఖాధికారులపై చర్యలు తీసుకొనబడునని తెలిపారు.
 à°…నంతరం జివియంసి అదనపు కమిషనర్‌ ఆర్‌.సోమన్నారాయణ

మాట్లాడుతూ ఔట్‌ సోర్సింగు ఉద్యోగుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకతతో కూడిన వివరాలను ఆయా శాఖాధికారులు నిర్ణీత సమయంలో సమర్పించాలన్నారు. సంబంధిత

వివరాలు పొందుపరచడంలో ఇతర అనుమానాల నివృత్తి కొరకు విశాఖపట్నం జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి సి.హెచ్‌ సుబ్బిరెడ్డి వారిని ఆయా శాఖాధికారులు సంప్రదించవచ్చని

తెలిపారు.
    à°ˆ సమీక్షా సమావేశంలో జివియంసి అధికాయి పి.à°¡à°¿. యుసిడి వై.శ్రీనివాసరావు, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ మంగపతిరావు, జాయింట్‌ డైరెక్టరు సత్యనారాయణ

ఇతర జిల్లాశాఖ అధికారులు తదితరులు పాల్గోన్నారు.    

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam