DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే ల రంగం లో జ‌ర్మ‌నీ తో ఎంఓయూ కి కేంద్రం ఒకే 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, డిసెంబ‌రు 04, 2019 (డిఎన్‌ఎస్‌): భారతీయ రైల్వేల à°°à°‚à°—à°‚ లో వ్యూహాత్మ‌à°• à°ª‌à°¥‌కాల కు సంబంధించి జర్మనీ తో ఒప్పందానికి

కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. బుధవారంభారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు

తెలుస్తోంది. రైల్వేలో వ్యూహాత్మక మార్పులు, పథకాలకు సంబంధించిన à°¸‌à°¹‌కారం అనే అంశం లో భార‌à°¤‌దేశాని à°•à°¿ à°®‌రియు à°œ‌ర్మ‌నీ à°•à°¿ à°®‌ధ్య  à°•à±à°¦à°¿à°°à°¿à°¨‌టువంటి à°’à°• జాయింట్

డిక్ల‌రేశ‌న్ ఆఫ్ ఇంటెంట్ (జెడిఐ)ని గురించి ప్ర‌ధాన మంత్రి à°¨‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌à°¤‌ à°¨ à°¸‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం దృష్టి à°•à°¿ తీసుకు రావ‌డమైంది.  à°ˆ జెడిఐ

పై క్రింద‌à°Ÿà°¿ నెల‌ లో సంత‌కాల‌య్యాయి.
 
లాభాలు:

ఫెడ‌à°°‌ల్ à°°à°¿à°ª‌బ్లిక్ ఆఫ్ à°œ‌ర్మ‌నీ à°•à°¿ చెందిన ఆర్థిక వ్య‌à°µ‌హారాలు à°®‌రియు à°¶‌క్తి మంత్రిత్వ శాఖ తో

కుదుర్చుకున్న జెడిఐ భార‌తీయ రైల్వేల కు- రైల్వే à°² à°°à°‚à°—à°‚ లో తాజా à°ª‌రిణామాల ను à°®‌రియు జ్ఞానాన్ని à°ª‌à°°‌స్ప‌à°°à°‚ వెల్ల‌డించుకొనేందుకు à°®‌రియు à°¤‌త్సంబంధిత

సంప్ర‌దింపు à°²‌కు- à°’à°• వేదిక ను à°¸‌à°®‌కూర్చ‌నుంది.  à°¨à°¿à°ªà±à°£à±à°² à°¸‌మావేశాలు, à°š‌ర్చా à°¸‌à°­‌లు, సాంకేతిక బృందాల యాత్ర‌ లు మరియు ఇరు à°ª‌క్షాల సమ్మ‌తి మేర‌కు కొన్ని à°ª‌à°¥‌కాల

à°…à°®‌లు కు కూడా à°ˆ జెడిఐ మార్గాన్ని సుగ‌మం చేస్తుంది.

పూర్వ‌à°°à°‚à°—à°‚:

రైల్వేల మంత్రిత్వ శాఖ రైలు à°°à°‚à°—à°‚ లో సాంకేతిక సంబంధ à°¸‌à°¹‌కారం అంశం పై విభిన్న విదేశీ

ప్ర‌భుత్వాల తో à°®‌రియు జాతీయ రైల్వేల తో à°…à°µ‌గాహ‌à°¨ పూర్వ‌à°• ఒప్పందాలు /à°¸‌à°¹‌కార పూర్వ‌à°• ఒప్పందాలు/à°ª‌రిపాల‌à°¨ సంబంధ à°¸‌ర్దుబాట్లు/జాయింట్ డిక్ల‌రేశ‌న్స్ ఆఫ్

ఇంటెంట్ à°² పై సంతకాలు చేసింది.  à°—ుర్తించిన రంగాల లో à°¸‌à°¹‌కరించుకోవ‌à°¡à°‚ తో పాటు, హైస్పీడ్ రైల్, ఇప్ప‌టికే రాక పోక లు సాగుతున్న మార్గాల లో (రైళ్ళ) వేగాన్ని పెంచ‌à°¡à°‚,

 à°ªà±à°°‌పంచ శ్రేణి (రైల్వే)స్టేశ‌న్ à°²‌ను అభివృద్ధి à°ª‌à°°‌à°š‌à°¡à°‚, భారీ లోడ్ à°²‌ను మోసుకు పోవ‌à°¡à°‚, రైల్వే సంబంధిత మౌలిక à°¸‌దుపాయాల ఆధునికీక‌à°°‌à°£ à°¤‌దిత‌à°° అంశాలు కూడా à°ˆ

సహకారం లో భాగం గా ఉన్నాయి.

à°ˆ à°…à°µ‌గాహ‌à°¨ పూర్వ‌à°• ఒప్పందాలు /à°¸‌à°¹‌కార పూర్వ‌à°• ఒప్పందాలు/à°ª‌రిపాల‌à°¨ సంబంధ à°¸‌ర్దుబాట్లు/జాయింట్ డిక్ల‌రేశ‌న్స్ ఆఫ్ ఇంటెంట్ లు..

సాంకేతిక నిపుణుల బృందాల రాక‌ పోక‌à°² కు నివేదిక‌ లు à°®‌రియు సాంకేతిక à°ª‌త్రాలు ఇచ్చి పుచ్చుకోవడాని à°•à°¿, శిక్ష‌à°£, ఇంకా à°š‌ర్చా à°¸‌à°­‌లు/కార్య‌శాల‌ à°² నిర్వ‌à°¹‌à°£

à°¤‌దిత‌à°° జ్ఞాన ఆదాన ప్ర‌దాన సంబంధిత సంభాష‌à°£‌à°² కు మార్గాన్ని సుగ‌మం చేస్తాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam